Telugu Lyrics
నా గుండె నిన్నే కోరుకొని
నీ ఊసులే పాడుకోని
నీ ఊహలే చూసుకుని
ఆ… నా మది నిన్ను నమ్ముకోని
నా గుండె నిన్నే కోరుకొని
నీ ఊసులే పాడుకోని
నీ ఊహలే చూసుకుని
నా కళ్ళు నిన్నే చూస్తుంటే
కలలోకి తొంగి చూస్తుంటే
పలికే పెదవులు మురిస్తుంటే
ఏదో తెలియని సంతోషం
నాకే సొంతం…
ఓ ప్రియతమా… నువ్వే నా ప్రాణమా
నే ప్రియతమా… నువ్వే నా ప్రాణమా
కలిసి నడిచే ప్రతి అడుగు
నీ జ్ఞాపకాలతో సాగే యడుగు
పరిచయం కాని ఈ పయనం
నీతోటే ప్రతీ నిమిషం
నీ జ్ఞాపకాల నీడలో
ఒంటరి నాయికని
నీ స్పర్శ కోసమే
కాచుకొని ఉన్నానే
ఓ ప్రియతమా… నువ్వే నా ప్రాణమా
నే ప్రియతమా… నువ్వే నా ప్రాణమా
మనసున ఏదో తీయని గాయం
నీ ఊహలే నేనేమాయం
కలగలిసిన మన రెండూ
ఒకటై ముడివేసెను
శృంగారబంధం
నువ్వే నా లోకం
నే కోరిన వరం
నీ ప్రేమలో చిరకాలం
అంకితమై ఉంటాను
అంకితమై ఉంటాను
ఓ ప్రియతమా… నువ్వే నా ప్రాణమా
నే ప్రియతమా… నువ్వే నా ప్రాణమా
English Lyrics / Transliteration
Naa gunde ninne korukoni
Nee oosule padukoni
Nee oohale chusukuni
Aa… Naa madi ninnu nammukoni
Naa gunde ninne korukoni
Nee oosule padukoni
Nee oohale chusukuni
Naa kallu ninne chustunte
Kalaloki tongi chustunte
Palike pedavulu muristunte
Edo teliyani santosham
Naake sontam…
Oh priyathama… nuvve naa pranama
Ne priyathama… nuvve naa pranama
Kalisi nadiche prati adugu
Nee gnapakaalatho saage yadugu
Parichayam kaani ee payanam
Neethote prathi nimisham
Nee gnapakaala needalo
Ontari naayakani
Nee sparsha kosame
Kaachukoni unnaane
Oh priyathama… nuvve naa pranama
Ne priyathama… nuvve naa pranama
Manasuna edo teeyani gaayam
Nee oohale nenemayam
Kalagalicina mana rendu
Okatai mudivesenu
Srungarabandham
Nuvve naa lokam
Ne korina varam
Nee premalo chirakalam
Ankithamai untaanu
Ankithamai untaanu
Oh priyathama… nuvve naa pranama
Ne priyathama… nuvve naa pranama