Telugu Lyrics
నాలో ఎదో తెలిసింది
ప్రతి నిమిషం నీ ఊహలే
నా మనసున నిండి వున్నవే
నేడే తెలిసింది
నాలో ఎదో తెలిసింది
వెన్నెల నా మొహమున
చూస్తున్నావా నీ వలనే
కొండమల్లేలే నీకై
చేస్తున్నావా నీ వలనే
గుండె లోతులలో
నీవే నీవే నిండి వున్నావే
నడిచే ప్రతి అడుగూ
నీకై నీకై సాగుతున్నవే
నేడే తెలిసింది
నాలో ఎదో తెలిసింది
ప్రతి నిమిషం నీ ఊహలే
నా మనసున నిండి వున్నవే
నేడే తెలిసింది
నాలో ఎదో తెలిసింది
నిన్నటి దాకా ఏదీ
తెలియని దానిని నేను
నేటి మధ్యాహ్నం నుండి
మారిన దానిని నేను
ఏదో వింతైన
లోకం నన్ను లాగుతోంది
కోరికల అలలతో
నన్ను కదిలిస్తోంది
నేడే తెలిసింది
నాలో ఎదో తెలిసింది
ప్రతి నిమిషం నీ ఊహలే
నా మనసున నిండి వున్నవే
నేడే తెలిసింది
నాలో ఎదో తెలిసింది
English Lyrics / Transliteration
Naalo edo telisindi
Prati nimisham nee oohale
Naa manasuna nindi vunnaave
Nede telisindi
Naalo edo telisindi
Vennela naa mohamuna
Choosthunnavaa nee valane
Kondamallele neekai
Chestunnavaa nee valane
Gunde lothulalo
Neeve neeve nindi vunnaave
Nadiche prati adugoo
Neekai neekai saaguthunnave
Nede telisindi
Naalo edo telisindi
Prati nimisham nee oohale
Naa manasuna nindi vunnaave
Nede telisindi
Naalo edo telisindi
Ninnati daaka edi
Teliyani daanini nenu
Neti madhyahnam nundi
Maarana daanini nenu
Edo vinthaina
Lokam nannu laaguthondi
Koorikala alalatho
Nannu kadilistondi
Nede telisindi
Naalo edo telisindi
Prati nimisham nee oohale
Naa manasuna nindi vunnaave
Nede telisindi
Naalo edo telisindi