Telugu Lyrics
నీతో ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు
నీ తోడుంటే చాలు నేను ఇంకేం కోరుకోను
నీతో ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు
నీతో ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు
నీ తోడుంటే చాలు నేను ఇంకేం కోరుకోను
కళ్ళల్లోన కలలే కరిగే నువ్వే కదా
లోకాలే వెలిగించే వెలుగే నువ్వే కదా
నీ ఊహల్లోన జీవించే ఊసే నువ్వే కదా
నీ ఊసే నేనైతే ఇక నాకేం బెంగ
నీతో ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు
నీతో ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు
నీ తోడుంటే చాలు నేను ఇంకేం కోరుకోను
లోకాన్నే మరిపిస్తూ నాతోనే ఉంటావా
కారణాలే వెతికే ఈ మనసుతో సాగినా
నా లోతుల్లోకి చొచ్చుకెళ్ళి నన్నే మారిస్తే
ఈ జన్మకీ అదే చాలు
నీతో ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు
నీతో ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు
నీ తోడుంటే చాలు నేను ఇంకేం కోరుకోను
నీతో ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు
నీతో ఉంటే చాలు నాకు ఇంకేం వద్దు
నీ తోడుంటే చాలు నేను ఇంకేం కోరుకోను
English Lyrics / Transliteration
Neetho unte chalu naaku inkem vaddu
Nee thodunte chalu nenu inkem korukonu
Neetho unte chalu naaku inkem vaddu
Neetho unte chalu naaku inkem vaddu
Nee thodunte chalu nenu inkem korukonu
Kallalona kalale karige nuvve kada
Lokale veliginche veluge nuvve kada
Nee oohallona jeevinche oose nuvve kada
Nee oose nenaithe ika naakem benga
Neetho unte chalu naaku inkem vaddu
Neetho unte chalu naaku inkem vaddu
Nee thodunte chalu nenu inkem korukonu
Lokanne maripisthu naathone untava
Karanale vethike ee manasutho saagina
Naa lothulloki chochukelli nanne maariste
Ee janmake adhe chalu
Neetho unte chalu naaku inkem vaddu
Neetho unte chalu naaku inkem vaddu
Nee thodunte chalu nenu inkem korukonu
Neetho unte chalu naaku inkem vaddu
Neetho unte chalu naaku inkem vaddu
Nee thodunte chalu nenu inkem korukonu