Telugu Lyrics
ఆకాశం చూసావా నడిచిందిలే నీకై
మబ్బుల్లో చేసావా నీకై ఒక మందిరం
నదివో నదివో నీవో నీవో నీవో
నదివో నదివో నీవో నీవో నీవో
నీలోన నేనింక నడుచుకుంటూ వెళ్ళనా
అడుగుల్లో అడుగేసి పుడమిని దాటుకుంటూ పోనా
వన వన వనవన వనవన వనవన వనవన వనవన
ఆకాశం చూసావా నడిచిందిలే నీకై
మబ్బుల్లో చేసావా నీకై ఒక మందిరం
నీవు లేని క్షణం నేనొంటరిగా
ఊహించననుకో ఇంక ఏనాడూ
మాట దొరకననుకో కలవర పడనని
అలవాటు పడలేను మరి నీవే కావాలి
తల్లిగ మెత్తని పాపగ చిలిపిగా
ప్రేమికురాలిగ చిరునవ్వుతో
అడుగడుగునా నీతోనే ఊపిరిలో ఊపిరిగా
జీవితమంతా నీతోనే
వన వన వనవన వనవన వనవన వనవన వనవన
ఆకాశం చూసావా నడిచిందిలే నీకై
మబ్బుల్లో చేసావా నీకై ఒక మందిరం
నీతోనే సంతోషం నీతోనే స్నేహం
నీతోనే జీవితం నీతోనే ఈ లోకం
నీతోనే ప్రతి నిత్యం నీతోనే సత్యం
నీతోనే నా సగ భాగం
నీ ప్రేమకు నేనే అర్హత
లేదని నా గతాన్ని తిట్టినా
నీ దరి చేరనని ఎంత అరిచినా
నీలో నేనే ఉంటే నీవే నా దారై
వన వన వనవన వనవన వనవన వనవన వనవన
ఆకాశం చూసావా నడిచిందిలే నీకై
మబ్బుల్లో చేసావా నీకై ఒక మందిరం
నదివో నదివో నీవో నీవో నీవో
నదివో నదివో నీవో నీవో నీవో
నీలోన నేనింక నడుచుకుంటూ వెళ్ళనా
అడుగుల్లో అడుగేసి పుడమిని దాటుకుంటూ పోనా
English Lyrics / Transliteration
Aakaasham chusaava nadichindile neekai
Mabbullo chesaava neekai oka mandiram
Nadivo nadivo neevo neevo neevo
Nadivo nadivo neevo neevo neevo
Neelona neninka naduchukuntu vellanaa
Adugullo adugesi pudamini daatukuntu ponaa
Vana vana vanavana vanavana vanavana vanavana vanavana
Aakaasham chusaava nadichindile neekai
Mabbullo chesaava neekai oka mandiram
Neevu leni kshanam nenontarigaa
Oohinchananuko ink eanadu
Maata dorakanuko kalavara padanani
Alavaatu padalenu mari neeve kaavaali
Thalliga mettani paapaga chilipigaa
Premikuraaliga chirunavvutho
Adugadugunaa neethone oopirilo oopirigaa
Jeevithamanthaa neethone
Vana vana vanavana vanavana vanavana vanavana vanavana
Aakaasham chusaava nadichindile neekai
Mabbullo chesaava neekai oka mandiram
Neethone santhosham neethone sneham
Neethone jeevitham neethone ee lokam
Neethone prathi nityam neethone satyam
Neethone naa saga bhaagam
Nee premaku nene arhatha
Ledhani naa gathaanni thittinaa
Nee dhari cherananu entha arichinaa
Neelo nene unte neeve naa daarai
Vana vana vanavana vanavana vanavana vanavana vanavana
Aakaasham chusaava nadichindile neekai
Mabbullo chesaava neekai oka mandiram
Nadivo nadivo neevo neevo neevo
Nadivo nadivo neevo neevo neevo
Neelona neninka naduchukuntu vellanaa
Adugullo adugesi pudamini daatukuntu ponaa