Telugu Lyrics
సిన్నారి సింగారి
సిగ్గుడి వాకిటో చెయ్యి పట్టి
సిన్నారి సింగారి
చిరునవ్వు మొగ్గలే విరిసె నీలో
సిన్నారి సింగారి
సిగ్గుడి వాకిటో చెయ్యి పట్టి
సిన్నారి సింగారి
ఈ వెన్నెల రాత్రిలా నీ రూపం
ఈ పున్నమి జాబిల్లిలా నీ రూపం
మెరిసేటి చుక్కలా నీ కళ్ళు
కమ్మేసే వలపులే నీ కళ్ళు
నీ సొగసుకే కనులు విరిసే
నీ పలుకే మధువులు కురిసే
అరె ఓసి నా మనసెరిగే
అడగని కోరికే
సిన్నారి సింగారి
సిగ్గుడి వాకిటో చెయ్యి పట్టి
సిన్నారి సింగారి
చూపులతోనే కధలే చెప్పే
బుజ్జాయి బుజ్జాయి
మాటలతోనే మాయలు చేసే
ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ
నీ నవ్వుల గంగలో
కొట్టుకుపోతున్నా
నీ కలల లోకంలో
మునిగిపోతున్నా
అరె ఏలనో మదిలో
అలజడి రేగే
ఆహా మల్లియల మాల
మెడలో తిరిగే
సిన్నారి సింగారి
సిగ్గుడి వాకిటో చెయ్యి పట్టి
సిన్నారి సింగారి
చిరునవ్వు మొగ్గలే విరిసె నీలో
సిన్నారి సింగారి
English Lyrics / Transliteration
Sinnari singari
Siggudi vakito cheyyi patti
Sinnari singari
Chirunavvu moggale virise neelo
Sinnari singari
Siggudi vakito cheyyi patti
Sinnari singari
Ee vennela ratrilaa nee roopam
Ee punnami jaabillilaa nee roopam
Meriseti chukkalaa nee kallu
Kammese valapule nee kallu
Nee sogasuke kanulu virise
Nee paluke madhuvulu kurise
Are osi naa manaserige
Adagani korike
Sinnari singari
Siggudi vakito cheyyi patti
Sinnari singari
Choopulatone kadhale cheppe
Bujjayi bujjayi
Maatalatone maayalu chese
Muddgumma muddgumma
Nee navvula gangalo
Kottukupotunna
Nee kalala lokamlo
Munigipotunna
Are elano madhilo
Alajadi rege
Aaha malliyala maala
Medalo thirige
Sinnari singari
Siggudi vakito cheyyi patti
Sinnari singari
Chirunavvu moggale virise neelo
Sinnari singari