Telugu Lyrics
ఎగిరెయ్యుంటే గోదావరి…
ఈరా ఈసారాగెడా…
గిలిగింతలే గోదారి…
పొంగి పొరలే…
పొంగి పొరలే…
ఎడతెగని ఈ అలసట…
పొంగి పొరలే…
పొంగి పొరలే…
ఇరుకరాలకి ఈ ఉరవడి…
శారదా… శారదా…
నీ ప్రేమ వలదని…
వెన్నెల… వెన్నెల…
నీ రూపమని…
కాళ్ళకి బురద…
కళ్ళకి మబ్బు…
లోకాలకు నీ గమనం…
శారదా… శారదా…
నీ ప్రేమ వలదని…
వెన్నెల… వెన్నెల…
నీ రూపమని…
కాళ్ళకి బురద…
కళ్ళకి మబ్బు…
లోకాలకు నీ గమనం…
ఈరా ఈసారాగెడా…
ఎగిరెయ్యుంటే గోదావరి…
ఈరా ఈసారాగెడా…
గిలిగింతలే గోదారి…
చేప పిల్లల్లా…
దూకుతూ…
పడవల్లా…
తేలుతూ…
రేపన్నది…
లేదన్నట్టు…
తుంటరి పనులే…
చేస్తుంటే…
చేప పిల్లల్లా…
దూకుతూ…
పడవల్లా…
తేలుతూ…
రేపన్నది…
లేదన్నట్టు…
తుంటరి పనులే…
చేస్తుంటే…
శారదా… శారదా…
నీ ప్రేమ వలదని…
వెన్నెల… వెన్నెల…
నీ రూపమని…
కాళ్ళకి బురద…
కళ్ళకి మబ్బు…
లోకాలకు నీ గమనం…
శారదా… శారదా…
నీ ప్రేమ వలదని…
వెన్నెల… వెన్నెల…
నీ రూపమని…
కాళ్ళకి బురద…
కళ్ళకి మబ్బు…
లోకాలకు నీ గమనం…
ఈరా ఈసారాగెడా…
ఎగిరెయ్యుంటే గోదావరి…
ఈరా ఈసారాగెడా…
గిలిగింతలే గోదారి…
English Lyrics / Transliteration
Egireyyunte Godavari…
Eera esaarageda…
Giligintale Godari…
Pongiporale…
Pongiporale…
Edategani ee alasata…
Pongiporale…
Pongiporale…
Irukaralaki ee uravadi…
Sharada… Sharada…
Nee prema valadani…
Vennela… Vennela…
Nee roopamani…
Kaallaki burada…
Kallaki mabbu…
Lokaalaku nee gamanam…
Sharada… Sharada…
Nee prema valadani…
Vennela… Vennela…
Nee roopamani…
Kaallaki burada…
Kallaki mabbu…
Lokaalaku nee gamanam…
Eera esaarageda…
Egireyyunte Godavari…
Eera esaarageda…
Giligintale Godari…
Chepa pillallaa…
Dookuthoo…
Padavallaa…
Teluthoo…
Repannadi…
Ledannattu…
Tuntari panule…
Chestunte…
Chepa pillallaa…
Dookuthoo…
Padavallaa…
Teluthoo…
Repannadi…
Ledannattu…
Tuntari panule…
Chestunte…
Sharada… Sharada…
Nee prema valadani…
Vennela… Vennela…
Nee roopamani…
Kaallaki burada…
Kallaki mabbu…
Lokaalaku nee gamanam…
Sharada… Sharada…
Nee prema valadani…
Vennela… Vennela…
Nee roopamani…
Kaallaki burada…
Kallaki mabbu…
Lokaalaku nee gamanam…
Eera esaarageda…
Egireyyunte Godavari…
Eera esaarageda…
Giligintale Godari…