Telugu Lyrics
వూదిలే మంచి కాలం
వెన్నెల కోనేరు పైన
ఎన్నో తీపి కబుర్ల
చెప్పిన మంచి కాలం
వూదిలే మంచి కాలం
వూదిలే మంచి కాలం
వెన్నెల కోనేరు పైన
ఎన్నో తీపి కబుర్ల
చెప్పిన మంచి కాలం
బడెనో కోరికలు
బడెనో కోరికలు
పొందగనే లోకం
పొంగిపోయేలా
పలికెను పలుకే
పరువము తొణికిసలాడగా
బడెనో కోరికలు
బడెనో కోరికలు
పొందగనే లోకం
పొంగిపోయేలా
పలికెను పలుకే
పరువము తొణికిసలాడగా
పసిడి కిరీటము
పసిడి కిరీటము
కట్టుకున్నది
రాజుకన్న నా
రాణే గొప్పది
వూదిలే మంచి కాలం
వూదిలే మంచి కాలం
వెన్నెల కోనేరు పైన
ఎన్నో తీపి కబుర్ల
చెప్పిన మంచి కాలం
వూదిలే మంచి కాలం
వూదిలే మంచి కాలం
వెన్నెల కోనేరు పైన
ఎన్నో తీపి కబుర్ల
చెప్పిన మంచి కాలం
English Lyrics / Transliteration
Voodile manchi kaalam
Vennela koneru paina
Enno teepi kaburla
Cheppina manchi kaalam
Voodile manchi kaalam
Voodile manchi kaalam
Vennela koneru paina
Enno teepi kaburla
Cheppina manchi kaalam
BadenO korikalu
BadenO korikalu
Pondagane lokam
Pongipoyela
Palikenu palukE
Paruvamu tonikisaladaga
BadenO korikalu
BadenO korikalu
Pondagane lokam
Pongipoyela
Palikenu palukE
Paruvamu tonikisaladaga
Pasidi kireetamu
Pasidi kireetamu
Kattukunnadi
Rajukanna naa
RaanE goppadi
Voodile manchi kaalam
Voodile manchi kaalam
Vennela koneru paina
Enno teepi kaburla
Cheppina manchi kaalam
Voodile manchi kaalam
Voodile manchi kaalam
Vennela koneru paina
Enno teepi kaburla
Cheppina manchi kaalam