Telugu Lyrics
బైలయ్య రారమ్మా ఓ దుర్గమ్మా
జనమెల్ల నీ దారినే చూస్తున్నారమ్మా
జనమెల్ల నీ దారినే చూస్తున్నారమ్మా
శరణన్న కాపాడే తల్లివమ్మా
శరణన్న కాపాడే తల్లివమ్మా
బైలయ్య రారమ్మా ఓ దుర్గమ్మా
బైలయ్య రారమ్మా ఓ దుర్గమ్మా
జనమెల్ల నీ దారినే చూస్తున్నారమ్మా
జనమెల్ల నీ దారినే చూస్తున్నారమ్మా
అమ్మవారి గుడిలోన దీపాలు వెలిగే
అందరి మదిలోని కోర్కెలు తీరే
అమ్మవారి గుడిలోన దీపాలు వెలిగే
అందరి మదిలోని కోర్కెలు తీరే
పసుపు కుంకుమ భాగ్యములెల్ల
పసుపు కుంకుమ భాగ్యములెల్ల
నీ చూపు తప్ప మరి ఏమి లేరమ్మా
బైలయ్య రారమ్మా ఓ దుర్గమ్మా
బైలయ్య రారమ్మా ఓ దుర్గమ్మా
జనమెల్ల నీ దారినే చూస్తున్నారమ్మా
జనమెల్ల నీ దారినే చూస్తున్నారమ్మా
గంగమ్మ తల్లి ఒడిలోన పూజలు జరిగే
బలిహినం చేయు చప్పుడు వినబడె
గంగమ్మ తల్లి ఒడిలోన పూజలు జరిగే
బలిహినం చేయు చప్పుడు వినబడె
భక్తితో నిన్ను కొలిచే వారికీ
భక్తితో నిన్ను కొలిచే వారికీ
ఎప్పుడు కష్టాలు రావులే రారమ్మా
బైలయ్య రారమ్మా ఓ దుర్గమ్మా
బైలయ్య రారమ్మా ఓ దుర్గమ్మా
జనమెల్ల నీ దారినే చూస్తున్నారమ్మా
జనమెల్ల నీ దారినే చూస్తున్నారమ్మా
శరణన్న కాపాడే తల్లివమ్మా
శరణన్న కాపాడే తల్లివమ్మా
English Lyrics / Transliteration
Bailayya raaramma O Durgamma
Janamella nee daarine choostunnaramma
Janamella nee daarine choostunnaramma
Sharananna kaapaade thallivamma
Sharananna kaapaade thallivamma
Bailayya raaramma O Durgamma
Bailayya raaramma O Durgamma
Janamella nee daarine choostunnaramma
Janamella nee daarine choostunnaramma
Ammavari gudilona deepalu velige
Andari madiloni korkelu theere
Ammavari gudilona deepalu velige
Andari madiloni korkelu theere
Pasupu kumkuma bhagyamulella
Pasupu kumkuma bhagyamulella
Nee choopu thappa mari emi leramma
Bailayya raaramma O Durgamma
Bailayya raaramma O Durgamma
Janamella nee daarine choostunnaramma
Janamella nee daarine choostunnaramma
Gangamma thalli odilona poojalu jarige
Balihinamm cheyu chappudu vinabade
Gangamma thalli odilona poojalu jarige
Balihinamm cheyu chappudu vinabade
Bhakthitho ninnu koliche vaarikee
Bhakthitho ninnu koliche vaarikee
Eppudu kashtaalu raavule raaramma
Bailayya raaramma O Durgamma
Bailayya raaramma O Durgamma
Janamella nee daarine choostunnaramma
Janamella nee daarine choostunnaramma
Sharananna kaapaade thallivamma
Sharananna kaapaade thallivamma