Telugu Lyrics
ఎడబాయక నేను ఉండగా
ఎని విధాలా నీ సన్నిధిలో
ఎడబాయక నేను ఉండగా
నిన్ను చూసి మురిసిపోనా
నీ సన్నిధిలో సేవింపనా
నీ చిరునవ్వులు నా దరి చేరగా
నీ ప్రేమలో నేను మునిగిపోనా
ఎని విధాలా నీ సన్నిధిలో
ఎడబాయక నేను ఉండగా
మధురమైన నీ నామ సంకీర్తన
ప్రతి నిమిషము నా పెదవుల
మధురమైన నీ నామ సంకీర్తన
ప్రతి నిమిషము నా పెదవుల
నిన్ను ధ్యానించు మనసుతో
నీ ప్రేమలో మునిగిపోనా
ఎని విధాలా నీ సన్నిధిలో
ఎడబాయక నేను ఉండగా
నిన్ను చూసి మురిసిపోనా
నీ సన్నిధిలో సేవింపనా
నీ చిరునవ్వులు నా దరి చేరగా
నీ ప్రేమలో నేను మునిగిపోనా
ఎని విధాలా నీ సన్నిధిలో
ఎడబాయక నేను ఉండగా
English Lyrics / Transliteration
Edabaayaka nenu undaga
Eni vidhala nee sannidhilo
Edabaayaka nenu undaga
Ninnu chusi murisipona
Nee sannidhilo sevimpa na
Nee chirunavvulu naa dari cheraga
Nee premalo nenu munigipona
Eni vidhala nee sannidhilo
Edabaayaka nenu undaga
Madhuramaina nee naama sankeerthana
Prathi nimisham naa pedavula
Madhuramaina nee naama sankeerthana
Prathi nimisham naa pedavula
Ninnu dhyaaninchu manasutho
Nee premalo munigipona
Eni vidhala nee sannidhilo
Edabaayaka nenu undaga
Ninnu chusi murisipona
Nee sannidhilo sevimpa na
Nee chirunavvulu naa dari cheraga
Nee premalo nenu munigipona
Eni vidhala nee sannidhilo
Edabaayaka nenu undaga