Telugu Lyrics
యేసు ప్రభు యేసు ప్రభు
కరుణామయుడౌ కరుణామయుడౌ
యేసు ప్రభు యేసు ప్రభు
మా పాపముల పోగొట్టెను
మా పాపముల పోగొట్టెను
లోక పాపము మోసెను
క్రీస్తు ప్రభు యేసు ప్రభు
మనలను రక్షించుటకే
మనలను రక్షించుటకే
తన ప్రాణము నిచ్చెను
క్రీస్తు ప్రభు యేసు ప్రభు
అంజినపు గొర్రె పిల్ల
అంజినపు గొర్రె పిల్ల
విందు కొరకు చేరెను
క్రీస్తు ప్రభు యేసు ప్రభు
మనలను విందు చేయుటకు
మనలను విందు చేయుటకు
సిలువపై మార్చెను
క్రీస్తు ప్రభు యేసు ప్రభు
క్రీస్తు సఖము లోక రక్షకుడౌ
యేసు ప్రభు యేసు ప్రభు
కరుణామయుడౌ కరుణామయుడౌ
యేసు ప్రభు యేసు ప్రభు
English Lyrics / Transliteration
Yesu Prabhu Yesu Prabhu
Karunamayudau Karunamayudau
Yesu Prabhu Yesu Prabhu
Maa paapamula pogottenu
Maa paapamula pogottenu
Loka paapamu mosenu
Kristu Prabhu Yesu Prabhu
Manalanu rakshinchutake
Manalanu rakshinchutake
Tana praanamu nicchenu
Kristu Prabhu Yesu Prabhu
Anjinapu gorre pilla
Anjinapu gorre pilla
Vindu koraku cherenu
Kristu Prabhu Yesu Prabhu
Manalanu vindu cheyutaku
Manalanu vindu cheyutaku
Siluvapai maarchenu
Kristu Prabhu Yesu Prabhu
Kristu sakamu loka rakshakudau
Yesu Prabhu Yesu Prabhu
Karunamayudau Karunamayudau
Yesu Prabhu Yesu Prabhu