Telugu Lyrics
మళ్ళీ నీ జాడ లేదే
నడిచే ఆ దారుల్లోన
నాతొ నువ్వు రావదే
చెలిమే కన్నా
చారడే నాకొక
లోకమే నువ్వైతే
కోపమే కానే
కోరుకున్న నీ
రూపమే నాకైతే
పొడిచే ఆ పొద్దుళ్ళొన
మళ్ళీ నీ జాడ లేదే
నడిచే ఆ దారుల్లోన
నాతొ నువ్వు రావదే
కళ్ళలో కళ్ళు పెట్టి
కబుర్లు చెప్పేసి
కాలం ఆగిపోయే
అక్షరం అయ్యేలా
మనసు దోచేసి
అణువణువూ నింపేసే
కలిసి పాడుకునే
పాటలన్నీ
నేనే వింటున్నా
నీకోసమే
ప్రతి నిమిషం
నే వేచి ఉన్నా
పొడిచే ఆ పొద్దుళ్ళొన
మళ్ళీ నీ జాడ లేదే
నడిచే ఆ దారుల్లోన
నాతొ నువ్వు రావదే
తొలి ప్రేమ తీపి
గుర్తులే
వెంటాడుతుంటే
చిలిపిగా
నవ్వు నువ్వే
జతగా ఉంటే
చెలిమే కన్నా
చారడే నాకొక
లోకమే నువ్వైతే
కోపమే కానే
కోరుకున్న నీ
రూపమే నాకైతే
పొడిచే ఆ పొద్దుళ్ళొన
మళ్ళీ నీ జాడ లేదే
నడిచే ఆ దారుల్లోన
నాతొ నువ్వు రావదే
English Lyrics / Transliteration
Malli nee jaada lede
Nadiche aa daarullona
Naatho nuvvu raavade
Chelime kannaa
Chaarade naakoka
Lokame nuvvaithe
Kopame kaane
Korukunna nee
Roopame naakaite
Podiche aa poddhullona
Malli nee jaada lede
Nadiche aa daarullona
Naatho nuvvu raavade
Kallalo kallu petti
Kaburlu cheppesi
Kaalam aagipoye
Aksharam ayyela
Manasu dochesi
Anuvanuvu nimpese
Kalisi paadukune
Paatalanni
Nene vintunna
Neekosame
Prathi nimisham
Ne vechi unna
Podiche aa poddhullona
Malli nee jaada lede
Nadiche aa daarullona
Naatho nuvvu raavade
Toli prema teepi
Gurtule
Ventaadutunte
Chilipiga
Navvu nuvve
Jathagaa unte
Chelime kannaa
Chaarade naakoka
Lokame nuvvaithe
Kopame kaane
Korukunna nee
Roopame naakaite
Podiche aa poddhullona
Malli nee jaada lede
Nadiche aa daarullona
Naatho nuvvu raavade