Telugu Lyrics
ధరణీ ధరా జయ శ్రీ పతీ
నారాయణా నరహరీ
శరణం శరణం శ్రీహరీ
అంబుజ లోచన కరుణా జలధీ
అఖిల లోకేశ్వర అచ్యుతానంద
బృందారక వినుత బంధుర
బృహన్మహా దేవ శ్రీ వాసుదేవ
చిద్రూప ఖాయ శోభిత
చింతామణి సమ ప్రభా
వదనారవింద విహార
మదనమోహన గుణగణ
పద్మనాభ సుగుణధామ
పరమ పురుష భవహర
శ్రీ పద్మలోచన శౌరే
శరణం శరణం శ్రీకృష్ణ
దయ పయోనిధీ కరుణానిధీ
ధరణీ ధరా జయ శ్రీ పతీ
నారాయణా నరహరీ
శరణం శరణం శ్రీహరీ
English Lyrics / Transliteration
Dharanee Dhara Jaya Sri Pate
Narayana Narahari
Sharanam Sharanam Srihari
Ambuja Lochana Karuna Jaladhee
Akhila Lokeshwara Achyuthananda
Brindaraka Vinuta Bandhura
Brihanmaha Deva Sri Vasudeva
Chidroopa Kaya Shobhita
Chintamani Sama Prabha
Vadanaravinda Vihara
Madanamohohana Gunagana
Padmanabha Gunadhama
Parama Purusha Bhavahara
Sri Padmalochana Shaure
Sharanam Sharanam Sri Krishna
Daya Payonidhe Karunanidhee
Dharanee Dhara Jaya Sri Pate
Narayana Narahari
Sharanam Sharanam Srihari