Telugu Lyrics
మానస గురు మానస గురు
మధుర భక్తితో నీదు పాదముల
అర్పితమాయే ఈ జీవనము
మానస గురు మానస గురు
మానస గురు మానస గురు
నాయకత్వము నీవే కదా
జ్ఞాన దీపము నీవే కదా
మానస గురు మానస గురు
మానస గురు మానస గురు
అజ్ఞాన తిమిరం తొలగించి
ఆనంద మార్గము చూపించి
మార్గదర్శివై వెలసితివి
మానస గురు మానస గురు
మానస గురు మానస గురు
సత్య జ్ఞాన వైరాగ్యముల
సద్భావనల నుపదేశించి
లోక శ్రేయస్సుకై నీవు
నిరతము ప్రవర్తింతువు
అందులకే నీవు మహోన్నతుడవు
అందరికి నీవే ఆరాధ్యుడవు
మానస గురు మానస గురు
మానస గురు మానస గురు
English Lyrics / Transliteration
Manasa Guru Manasa Guru
Madhura bhaktitho needu paadamula
Arpithamaye ee jeevanamu
Manasa Guru Manasa Guru
Manasa Guru Manasa Guru
Naayakatvamu neeve kadaa
Gnaana deepamu neeve kadaa
Manasa Guru Manasa Guru
Manasa Guru Manasa Guru
Ajnana thimiram tholaginchi
Ananda maargamu choopinchi
Maargadarshivai velasithivi
Manasa Guru Manasa Guru
Manasa Guru Manasa Guru
Satya gnaana vairagyammula
Sadbhaavanalanu upadeshinchi
Loka shreyassukai neevu
Nirathamu pravarthinthuvu
Andulake neevu mahonnathudavu
Andariki neeve aaradhyudavu
Manasa Guru Manasa Guru
Manasa Guru Manasa Guru