Telugu Lyrics
సిరిసిరి మువ్వలు.. పలికేటి వేళ
శ్రుతి కలిసె రాగాలు.. పాడేటి వేళ
తీయని ఊహల్లో.. తేలిపోయే వేళ
నాలోన నీవే.. నిలిచేటి వేళ
అల్లరిగ నీరసమల్లే.. దోచేటి వేళ
మరుమల్లెల పరిమళమై.. పూచేటి వేళ
పూచేటి వేళ..
ఆ..సిరిసిరి మువ్వలు.. పలికేటి వేళ
శ్రుతి కలిసె రాగాలు.. పాడేటి వేళ
శ్రుతి కలిసె రాగాలు.. పాడేటి వేళ
తీయని ఊహల్లో.. తేలిపోయే వేళ
నాలోన నీవే.. నిలిచేటి వేళ
అల్లరిగ నీరసమల్లే.. దోచేటి వేళ
మరుమల్లెల పరిమళమై.. పూచేటి వేళ
పూచేటి వేళ..
ఆ..సిరిసిరి మువ్వలు.. పలికేటి వేళ
శ్రుతి కలిసె రాగాలు.. పాడేటి వేళ
English Lyrics / Transliteration
Sirisiri muvvalu.. paliketi vela
Shruti kalise raagaalu.. paadeti vela
Teeyani oohallo.. telipoye vela
Naalona neeve.. nilicheti vela
Allariga neerasamalle.. docheti vela
Marumallela parimalamai.. pucheti vela
Pucheti vela..
Aa..Sirisiri muvvalu.. paliketi vela
Shruti kalise raagaalu.. paadeti vela
Shruti kalise raagaalu.. paadeti vela
Teeyani oohallo.. telipoye vela
Naalona neeve.. nilicheti vela
Allariga neerasamalle.. docheti vela
Marumallela parimalamai.. pucheti vela
Pucheti vela..
Aa..Sirisiri muvvalu.. paliketi vela
Shruti kalise raagaalu.. paadeti vela