Telugu Lyrics
హరియే వచ్చి నమ్మిన
కరిరాజునకు వోలె
కరుణించు నన్ను
కృష్ణ యని పిలువగా
కృష్ణుడు వచ్చి నమ్మిన
ప్రియా ప్రియురాలికి వోలె
ప్రేమించు నన్ను
గోవింద యని పిలువగా
గోవిందుడొచ్చి నమ్మిన
వేదమ్ముల వోలె
వినుతింప నన్ను
నారాయణ యని పిలువగా
నారాయణుడొచ్చి నమ్మిన
ధర్మజునకు వోలె
ధరియించు నన్ను
మాధవ యని పిలువగా
మాధవుడొచ్చి నమ్మిన
నరునకు వోలె
నమ్మించు నన్ను
విష్ణు వని పిలువగా
విష్ణుడొచ్చి నమ్మిన
అంబరీషునకు వోలె
అండయై నన్ను
శ్రీపతి యని పిలువగా
శ్రీపతియొచ్చి నమ్మిన
భక్త మార్కండేయునకు వోలె
బ్రోచు నన్ను
వెంకటేశ యని పిలువగా
వెంకటేశుడొచ్చి నమ్మిన
శ్రీరామచంద్రునకు వోలె
చిరకాలము నన్ను
English Lyrics / Transliteration
Hariye vachi nammina
Kari rajunaku vole
Karuninchu nannu
Krishna yani piluvaga
Krishnudu vachi nammina
Priya priyuraliki vole
Preminchu nannu
Govinda yani piluvaga
Govindudocchi nammina
Vedammula vole
Vinitimpa nannu
Narayana yani piluvaga
Narayanudocchi nammina
Dharmarajunaku vole
Dharimchunu nannu
Madhava yani piluvaga
Madhavudocchi nammina
Narunaku vole
Nammimchu nannu
Vishnu vani piluvaga
Vishnudocchi nammina
Ambarishunaku vole
Andayai nannu
Sripati yani piluvaga
Sripatiyocchi nammina
Bhakta Markandeyanaku vole
Brochu nannu
Venkatesha yani piluvaga
Venkateshudocchi nammina
Sri Ramachandrunaku vole
Chirakalamu nannu