Telugu Lyrics
పరేషానురా ఈ లొల్లికొ
పరేషానురా పరేషానురా
పరేషానురా ఈ గొడవకో
కళ్ళల్లోన కలవరం
గుండెల్లోన భయమో
కాళ్ళల్లోన వణుకు
చెప్పలేని అలజడి
ఏమైందో ఏమో
లోకమంతా ఆగె
జారిపడే దారై
కాలమంతా మారె
ఒక్క సారిగ
నా బుర్రంతా
తునాతునకలయ్యే
ఏంటో ఈ చేష్ట
పరేషానురా పరేషానురా
పరేషానురా ఈ లొల్లికొ
పరేషానురా పరేషానురా
పరేషానురా ఈ గొడవకో
చూసే దారూ
అల్లాడె
లోకం అంతా
తిరుగుతుంటే
చేసే పనీ
కాదురా
తల గోకితే
ఏమీ తోచనె
ఏమైందో ఏమో
లోకమంతా ఆగె
జారిపడే దారై
కాలమంతా మారె
ఒక్క సారిగ
నా బుర్రంతా
తునాతునకలయ్యే
ఏంటో ఈ చేష్ట
పరేషానురా పరేషానురా
పరేషానురా ఈ లొల్లికొ
పరేషానురా పరేషానురా
పరేషానురా ఈ గొడవకో
English Lyrics / Transliteration
Pareshanura ee lolliko
Pareshanura Pareshanura
Pareshanura ee gadavako
Kallalona kalavaram
Gundellona bhayamo
Kallalona vanuku
Cheppaleni alajadi
Emayindo emo
Lokamantha aage
Jaripade daarai
Kaalamantha maare
Okka saariga
Naa burrantha
Tunatunakalayye
Ento ee chesta
Pareshanura Pareshanura
Pareshanura ee lolliko
Pareshanura Pareshanura
Pareshanura ee gadavako
Chuse daaroo
Allade
Lokam antha
Thiruguthunte
Chese panee
Kaadura
Thala gokithe
Emi thochane
Emayindo emo
Lokamantha aage
Jaripade daarai
Kaalamantha maare
Okka saariga
Naa burrantha
Tunatunakalayye
Ento ee chesta
Pareshanura Pareshanura
Pareshanura ee lolliko
Pareshanura Pareshanura
Pareshanura ee gadavako