Telugu Lyrics
ఎవరి కోసం ఈ పరుగు పయనం
ఎగిసే అలల్లో ఏ కథ ఉందమ్మో
అది దాచిన ఆశలేంటమ్మో
ఈ గోదారి ఏ తీరం పయనం
ఎవరి కోసం ఈ పరుగు పయనం
ముసురుకున్న మేఘాలు
సెలయేరులా మారేనా
తడిసిన నేలంతా
పూలజల్లులు కురిసేనా
మెరిసే కళ్ళల్లో
కోటి ఆశలు వెలిగేనా
పలికే పెదవుల్లో
సింగారాలు విరిసేనా
ఈ గోదారి ఏ తీరం పయనం
ఎవరి కోసం ఈ పరుగు పయనం
గాలివానలన్నీ
తన ఒడిలో దాచుకొని
ఎన్ని మలుపులెన్ని
మనుషుల్ని చేర్చుకొని
అలసిన మనసులకి
ఆశ్రయం ఇచ్చేస్తూ
తనలో తానెపుడో
మురిసిపోతుంటుంది
ఈ గోదారి ఏ తీరం పయనం
ఎవరి కోసం ఈ పరుగు పయనం
ఎగిసే అలల్లో ఏ కథ ఉందమ్మో
అది దాచిన ఆశలేంటమ్మో
ఈ గోదారి ఏ తీరం పయనం
ఎవరి కోసం ఈ పరుగు పయనం
English Lyrics / Transliteration
Evari kosam ee parugu payanam
Egise alallo ye katha undammo
Adi dachina aashalentammo
Ee Godari ye theeram payanam
Evari kosam ee parugu payanam
Musurukunna meghalu
Selayerula marena
Thadisina nelantha
Poolajallulu kurisena
Merise kallallo
Koti aashalu veligena
Palike pedavullo
Singaralu virisena
Ee Godari ye theeram payanam
Evari kosam ee parugu payanam
Gaalivanalanni
Thana odilo dachukoni
Enni malupulEnni
Manushulni cherchukoni
Alasina manasulaki
Aashrayam icchestu
Thanalo tha nepudo
Murasipothundhi
Ee Godari ye theeram payanam
Evari kosam ee parugu payanam
Egise alallo ye katha undammo
Adi dachina aashalentammo
Ee Godari ye theeram payanam
Evari kosam ee parugu payanam