Telugu Lyrics
జలజాతేక్షణీ
ప్రియసఖి వృందముతో
సరసాలాడగనే
మది నిండెను రాగముతో
ప్రియసఖి వృందముతో
సరసాలాడగనే
మది నిండెను రాగముతో
శశిబింబము ముఖములో
నవరాగము పెదవులలో
వినవే ప్రియా ప్రియతమా
రసాల సంగీతము
సుమ బాణము దాటిన
హృదయమున తాకిన
నను వెన్నంటి తరుముచు
మనసే దోచెగదా
చూపుల సయ్యాటలు
పలికేటి ముగ్ధతలు
అందము అమూల్యము
అందుకో రావే
English Lyrics / Transliteration
Jalajathekshani
Priyasakhi vrundamutho
Sarasaladanagane
Madi nindenu raagamutho
Priyasakhi vrundamutho
Sarasaladanagane
Madi nindenu raagamutho
Shashibimbamu mukhamulo
Navaraagamu pedavulalo
Vinave priyaa priyatamaa
Rasaala sangeethamu
Suma baanamu daatina
Hrudayamuna thaakina
Nanu vennanti tharumuchu
Manase dochegathaa
Choopula sayyaatalu
Paliketi mugdhatalu
Andamu amoolyamu
Anduko raave