Telugu Lyrics
మెచ్చుకుంటూ వెలయునొప్పు
అంతులేని నీదయిన
ఆశ్రయం నీవననొప్ప
నేను నీదాసుడనన
నిన్నునే సేవించన
అనుక్షణము నీకై నే
అర్పించన
అంతులేని నీదయిన
ఆశ్రయం నీవననొప్ప
నేను నీదాసుడనన
నిన్నునే సేవించన
అనుక్షణము నీకై నే
అర్పించన
వరమాయె నా జీవితం
వినయాన నీపాద సేవ
అరయ నీ నామమే
అభయమ్ము నాకు
సకలము నీవని
నెనరున నిన్ను
స్మరించుచుందును
స్వామి
English Lyrics / Transliteration
Mechhukuntu Velayunoppu
Anthuleni Needayina
Aashrayam Neevananoppa
Nenu Nee Dasunanana
Ninnune Sevinchana
Anukshanamu Neekai Ne
Arpinchena
Anthuleni Needayina
Aashrayam Neevananoppa
Nenu Nee Dasunanana
Ninnune Sevinchana
Anukshanamu Neekai Ne
Arpinchena
Varamayye Naa Jeevitham
Vinayana Nee Paada Seva
Araya Nee Namame
Abhayyamu Naaku
Sakalmu Neevani
Nenaruna Ninnu
Smarinchuchundunu
Swami