Telugu Lyrics
కనుపాపల్లో
అందాలు చూసే
అద్దం నువ్వేలే
చిరుగాలినై తాకే
చెంతనే ఉండే
నాలోన నువ్వేలే
లోకం నువ్వేలే
అదిగో అదిగో
అమృతం పంచుతున్న
అందమైన రూపం
కదిలేటి కలువ
మదిలోన దాచిన
మల్లెల సువాసన
నాలోనే కలిసిన
నవరాగ మధురం
అలనాటి వయసే
నిలువెల్ల వయసే
తుడుచుకుపోవాలి
ఎప్పటికీ నువ్వే
కల్లతో కలువల్లో
కనుపాపల్లో
అందాలు చూసే
అద్దం నువ్వేలే
చిరుగాలినై తాకే
చెంతనే ఉండే
నాలోన నువ్వేలే
లోకం నువ్వేలే
నేత్రాల చివరలో
నీలికన్నుల తెరలో
మెరిసేటి తారను
చేరుకున్నానే
చిరునవ్వుల వరాల
చిరుగాలి వరంతో
ఎగసీ ఎగిసే
ఎదలో కలనే
మౌనాల భాషలో
మాటలు చేరని
భావాల రూపం
నాకు దొరికే
స్వరాల కూర్పులో
సాహిత్యం ఎరుగని
అనురాగ గీతం
నువ్వే వినవే
కల్లతో కలువల్లో
కనుపాపల్లో
అందాలు చూసే
అద్దం నువ్వేలే
చిరుగాలినై తాకే
చెంతనే ఉండే
నాలోన నువ్వేలే
లోకం నువ్వేలే
English Lyrics / Transliteration
Kanupapallo
Andalu choose
Addam nuvvele
Chirugaalinai taake
Chentane unde
Naalona nuvvele
Lokam nuvvele
Adigo adigo
Amrutham panchuthunna
Andamaina roopam
Kadileti kaluva
Madilona daachina
Mallela suvaasana
Naalone kalisina
Navaraaga madhuram
Alanaati vayase
Niluvella vayase
Thuduchukupovaali
Eppatiki nuvve
Kallatho kaluvallo
Kanupapallo
Andalu choose
Addam nuvvele
Chirugaalinai taake
Chentane unde
Naalona nuvvele
Lokam nuvvele
Netraala chivaralo
Neelikanthula theralo
Meriseti thaaranu
Cherukunnaane
Chirunavvula varala
Chirugaali varamtho
Egasi egise
Edhalo kalane
Mounaala bhaashalo
Maatalu cherani
Bhaavaala roopam
Naaku dorike
Svaraala koorpu lo
Saahithyam erugani
Anuraaga geetham
Nuvve vinave
Kallatho kaluvallo
Kanupapallo
Andalu choose
Addam nuvvele
Chirugaalinai taake
Chentane unde
Naalona nuvvele
Lokam nuvvele