Telugu Lyrics
దేవునిది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
బాలలది బ్రతుకులది
సెలయేటి కెరటాలది
చెలరేగే చిరునగవులది
శక్తివు నీవే కదా
భక్తితో కొలిచేది నీదు పాదాలె కదా
శరణంటినయ్య స్వామి
క్షేమము నిచ్చెడిది నీవు కదా
దేవునిది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
దేవునిది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
అడుగడుగున తోడుంటే
అంతరంగమంతా వెలుగుంటే
అందరి బ్రతుకులు పండుగే
అందరి బ్రతుకులు పండుగే
నీ దయ చాలును స్వామి
నీ కరుణ చాలును స్వామి
అండగ నువ్వుంటే చాలు
అండగ నువ్వుంటే చాలు
దేవునిది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
దేవునిది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
బాలలది బ్రతుకులది
సెలయేటి కెరటాలది
చెలరేగే చిరునగవులది
శక్తివు నీవే కదా
భక్తితో కొలిచేది నీదు పాదాలె కదా
శరణంటినయ్య స్వామి
క్షేమము నిచ్చెడిది నీవు కదా
దేవునిది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
దేవునిది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
అడుగడుగున తోడుంటే
అంతరంగమంతా వెలుగుంటే
అందరి బ్రతుకులు పండుగే
అందరి బ్రతుకులు పండుగే
నీ దయ చాలును స్వామి
నీ కరుణ చాలును స్వామి
అండగ నువ్వుంటే చాలు
అండగ నువ్వుంటే చాలు
దేవునిది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
దేవునిది దేవునిది
పదిలముగా పెంచేది దేవునిది
English Lyrics / Transliteration
Devunidi devunidi
Padilamugaa penchedi devunidi
Padilamugaa penchedi devunidi
Baalaladi bratukuladi
Selayeti keraṭaaladi
Chelarege chirunagavuladi
Shaktivu neeve kadaa
Bhakthito kolichedi needu paadaale kadaa
Sharananttinayya swaami
Kshemamu nicchedidi neevu kadaa
Devunidi devunidi
Padilamugaa penchedi devunidi
Devunidi devunidi
Padilamugaa penchedi devunidi
Adugaduguna thodunte
Antarangamantaa velugunte
Andari bratukulu panduge
Andari bratukulu panduge
Nee daya chaalunu swaami
Nee karuna chaalunu swaami
Andaga nuvvunte chaalu
Andaga nuvvunte chaalu
Devunidi devunidi
Padilamugaa penchedi devunidi
Devunidi devunidi
Padilamugaa penchedi devunidi
Padilamugaa penchedi devunidi
Padilamugaa penchedi devunidi
Baalaladi bratukuladi
Selayeti keraṭaaladi
Chelarege chirunagavuladi
Shaktivu neeve kadaa
Bhakthito kolichedi needu paadaale kadaa
Sharananttinayya swaami
Kshemamu nicchedidi neevu kadaa
Devunidi devunidi
Padilamugaa penchedi devunidi
Devunidi devunidi
Padilamugaa penchedi devunidi
Adugaduguna thodunte
Antarangamantaa velugunte
Andari bratukulu panduge
Andari bratukulu panduge
Nee daya chaalunu swaami
Nee karuna chaalunu swaami
Andaga nuvvunte chaalu
Andaga nuvvunte chaalu
Devunidi devunidi
Padilamugaa penchedi devunidi
Devunidi devunidi
Padilamugaa penchedi devunidi