Telugu Lyrics
సైచేయి తకనగ
ఓ నా సైచేయి తకనగ
సైచేయి తకనగ
సైచేయి తకనగ
ఓ నా సైచేయి తకనగ
అలవోకగా నడయాడే
నడి రాతిరిలో
పలు తీరుగ
కలత నింపే
తలపుల వైనం
సైచేయి తకనగ
సైచేయి తకనగ
ఓ నా సైచేయి తకనగ
తళుకు తళుకు మెరిసే
తారల మాలిక
మదిలోని
పదివేల
మెరుపుల వేళ
సైచేయి తకనగ
సైచేయి తకనగ
ఓ నా సైచేయి తకనగ
అడుగుల సడి
అందనందున
మదిలోని
అడుగులు
అందాన
రగిలెను రాగం
సైచేయి తకనగ
సైచేయి తకనగ
ఓ నా సైచేయి తకనగ
ఓ నా సైచేయి తకనగ
English Lyrics / Transliteration
Saicheyi thakanaga
O naa saicheyi thakanaga
Saicheyi thakanaga
Saicheyi thakanaga
O naa saicheyi thakanaga
Alavokaga nadyaade
Nadi raathirilo
Palu theeruga
Kalatha nimpe
Thalapula vainam
Saicheyi thakanaga
Saicheyi thakanaga
O naa saicheyi thakanaga
Thaluku thaluku merise
Thaarala maalika
Madiloni
Padivela
Merupula vela
Saicheyi thakanaga
Saicheyi thakanaga
O naa saicheyi thakanaga
Adugula sadi
Andananduna
Madiloni
Adugulu
Andana
Ragilenu raagam
Saicheyi thakanaga
Saicheyi thakanaga
O naa saicheyi thakanaga
O naa saicheyi thakanaga