Telugu Lyrics
స్వామి నామముతో సంతోషించెను
శరణు ఘోషతో మది పులకించెను
స్వామి నామముతో సంతోషించెను
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
భక్త జన పాలక శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
భక్త జన పాలక శరణమయ్యప్ప
మలయందు నిలచిన దేవరాయప్ప
కలియుగ వరద శరణమయ్యప్ప
మలయందు నిలచిన దేవరాయప్ప
కలియుగ వరద శరణమయ్యప్ప
వరదయ్యప్పయ్య శరణమయ్యప్ప
వరదయ్యప్పయ్య శరణమయ్యప్ప
వరదయ్యప్పయ్య శరణమయ్యప్ప
వరదయ్యప్పయ్య శరణమయ్యప్ప
కార్తిక మాసమున స్వామిని కొలిచే
ఐదుగురితో కలిసి మాల ధరించే
కార్తిక మాసమున స్వామిని కొలిచే
ఐదుగురితో కలిసి మాల ధరించే
నల్లని వస్త్రములు ధరియించే
గోష్పాదము గల స్వామిని ధ్యానించే
నల్లని వస్త్రములు ధరియించే
గోష్పాదము గల స్వామిని ధ్యానించే
శరణు ఘోషతో మది పులకించెను
స్వామి నామముతో సంతోషించెను
శరణు ఘోషతో మది పులకించెను
స్వామి నామముతో సంతోషించెను
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
భక్త జన పాలక శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప
భక్త జన పాలక శరణమయ్యప్ప
వరదయ్యప్పయ్య శరణమయ్యప్ప
వరదయ్యప్పయ్య శరణమయ్యప్ప
వరదయ్యప్పయ్య శరణమయ్యప్ప
వరదయ్యప్పయ్య శరణమయ్యప్ప
English Lyrics / Transliteration
Swamy namamutho santhoshinchanu
Sharanu ghoshatho madhi pulakinchenu
Swamy namamutho santhoshinchanu
Ayyappa Swamiyey Sharanammayyappa
Bhakta jana palaka Sharanammayyappa
Ayyappa Swamiyey Sharanammayyappa
Bhakta jana palaka Sharanammayyappa
Malayandu nilachina Devarayappa
Kaliyuga varada Sharanammayyappa
Malayandu nilachina Devarayappa
Kaliyuga varada Sharanammayyappa
Varadayyappayya Sharanammayyappa
Varadayyappayya Sharanammayyappa
Varadayyappayya Sharanammayyappa
Varadayyappayya Sharanammayyappa
Karthika masamuna Swamini koliche
Aidugoritho kalisi mala dhariyenche
Karthika masamuna Swamini koliche
Aidugoritho kalisi mala dhariyenche
Nallani vastramulu dhariyinche
Goshpadhamu gala Swamini dhyaninche
Nallani vastramulu dhariyinche
Goshpadhamu gala Swamini dhyaninche
Sharanu ghoshatho madhi pulakinchenu
Swamy namamutho santhoshinchanu
Sharanu ghoshatho madhi pulakinchenu
Swamy namamutho santhoshinchanu
Ayyappa Swamiyey Sharanammayyappa
Bhakta jana palaka Sharanammayyappa
Ayyappa Swamiyey Sharanammayyappa
Bhakta jana palaka Sharanammayyappa
Varadayyappayya Sharanammayyappa
Varadayyappayya Sharanammayyappa
Varadayyappayya Sharanammayyappa
Varadayyappayya Sharanammayyappa