Telugu Lyrics
అదిగో అదిగో సాయిపురి
అదిగో అదిగో సాయిపురి
ఆదిగో ఆదిగో షిర్డీపురి
అడిగినవన్నీ ఇస్తుందని
అందరి కోర్కెలు తీర్చుతుందని
అందరి కోర్కెలు తీర్చుతుందని
ఆదిగో ఆదిగో షిర్డీపురి
ఆదిశేషుడు వెలిసినపురి
ఆదిత్యుడు కూడా వెలసినపురి
ఆదిత్యుడు కూడా వెలసినపురి
ఆదిగో ఆదిగో షిర్డీపురి
పవనపుత్రుడు కూడా చేరినపురి
పగలైనా రేయి అయినా వెలిసినపురి
పగలైనా రేయి అయినా వెలిసినపురి
ఆదిగో ఆదిగో షిర్డీపురి
అన్నిమతాల సమ్మేళన పురి
అన్నికులాల ఆశ్రయపురి
అన్నికులాల ఆశ్రయపురి
ఆదిగో ఆదిగో షిర్డీపురి
కష్టాలన్నీ కాదని
కనురెప్ప పాటులో తీరుస్తాడని
కనురెప్ప పాటులో తీరుస్తాడని
ఆదిగో ఆదిగో షిర్డీపురి
నమ్మినవారికి అండగా
నిలిచే దైవం సాయిబాబా
నిలిచే దైవం సాయిబాబా
ఆదిగో ఆదిగో షిర్డీపురి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
అచ్యుతా అనంతా సాయిబాబా
అచ్యుతా అనంతా సాయిబాబా
ఆదిగో ఆదిగో షిర్డీపురి
English Lyrics / Transliteration
Adhigo adhigo Saipuri
Adhigo adhigo Saipuri
Adhigo adhigo Shirdipuri
Adiginanivanni istundani
Andari korkelu teerchutundani
Andari korkelu teerchutundani
Adhigo adhigo Shirdipuri
Adisheshudu velisinapuri
Adityudu kuda velasina puri
Adityudu kuda velasina puri
Adhigo adhigo Shirdipuri
Pavanaputrudu kuda cherinapuri
Pagalaina reyini aina velasina puri
Pagalaina reyini aina velasina puri
Adhigo adhigo Shirdipuri
Anni matala sammelana puri
Anni kulala ashrayapuri
Anni kulala ashrayapuri
Adhigo adhigo Shirdipuri
Kashtalanni kaadani
Kanureppa patulo teerustadani
Kanureppa patulo teerustadani
Adhigo adhigo Shirdipuri
Namminavariki andaga
Nliche daivam Saibaba
Nliche daivam Saibaba
Adhigo adhigo Shirdipuri
Akhilakoti brahmanda nayaka
Achyutha Anantha Saibaba
Achyutha Anantha Saibaba
Adhigo adhigo Shirdipuri