Telugu Lyrics
కరూణించు శ్రీ సాయి కరుణామయ
దివ్య తేజోమయ
సాయి నాథ కరుణించు
సాయి నాథ రక్షించు
లోకమున నీవే ఆధారము
మాకు నీవే శరణ్యము
తారించుమా తండ్రీ
మాపై కరుణించుమా
జన్మములు ఎన్నెన్నో
చేసుకొంటి పాపములు
క్షమించుమా క్షమించుమా
తప్పులను మన్నించుమా
నీ దివ్య చరణముల
చేర్చుమా శ్రీ సాయి
శరణాగత రక్షకా
దయ చూపమా భక్తపాలా
ఓం సాయి రాం ఓం సాయి రాం
ఓం సాయి రాం ఓం సాయి రాం
దివ్య తేజోమయ
సాయి నాథ కరుణించు
సాయి నాథ రక్షించు
లోకమున నీవే ఆధారము
మాకు నీవే శరణ్యము
తారించుమా తండ్రీ
మాపై కరుణించుమా
జన్మములు ఎన్నెన్నో
చేసుకొంటి పాపములు
క్షమించుమా క్షమించుమా
తప్పులను మన్నించుమా
నీ దివ్య చరణముల
చేర్చుమా శ్రీ సాయి
శరణాగత రక్షకా
దయ చూపమా భక్తపాలా
ఓం సాయి రాం ఓం సాయి రాం
ఓం సాయి రాం ఓం సాయి రాం
English Lyrics / Transliteration
Karuninchu Sri Sai Karunamaya
Divya Tejomaya
Sai Natha Karuninchu
Sai Natha Rakshinchu
Lokamuna Neeve Adharamu
Maaku Neeve Sharanyamu
Thaarinchuma Thandri
Maapai Karuninchuma
Janmamulu Ennenno
Cheskonti Paapamulu
Kshaminchuma Kshaminchuma
Thappulanu Manninchuma
Nee Divya Charanamula
Cherchuma Sri Sai
Sharanagatha Rakshaka
Daya Choopama Bhaktapala
Om Sai Ram Om Sai Ram
Om Sai Ram Om Sai Ram
Divya Tejomaya
Sai Natha Karuninchu
Sai Natha Rakshinchu
Lokamuna Neeve Adharamu
Maaku Neeve Sharanyamu
Thaarinchuma Thandri
Maapai Karuninchuma
Janmamulu Ennenno
Cheskonti Paapamulu
Kshaminchuma Kshaminchuma
Thappulanu Manninchuma
Nee Divya Charanamula
Cherchuma Sri Sai
Sharanagatha Rakshaka
Daya Choopama Bhaktapala
Om Sai Ram Om Sai Ram
Om Sai Ram Om Sai Ram