Telugu Lyrics
మజ్జులు కల్లాయెనే
నడుమున గజ్జులు
నడకను కదలించెనే
నడుమున గజ్జులు
నడకను కదలించెనే
ఆడపిల్ల నడకంటే
అందాల గాలమ్మే
అది చూసి పులకించి
పురివిప్పి ఆడేనమ్మే
ఒడిలోన ఒద్దిక
ఒయ్యారాలు వున్నా
కళ్లలోన మెరుపు
కదిలించేనమ్మే
పట్టు చీర కట్టుకోనీ
పదమరొకటి వేసుకోనీ
పద్దెనిమిది నిండనీ
పరువాలొలికించుకోనీ
పరువాలొలికించుకోనీ
నవ్వుల నలుపూ
అందాల మెరుపు
అమ్మోరెమ్మోరమ్మో
అమ్మోరెమ్మోరమ్మో
హల్లో హల్లో
ఏయ్ హల్లో
హల్లో హల్లో
ఏయ్ హల్లో
గజ్జులు గల్లమన్నాయే
మజ్జులు కల్లాయెనే
నడుమున గజ్జులు
నడకను కదలించెనే
ఏడేడు లోకాలు
ఏకం చేస్తే
నాకున్న అందమంతా
తనకే చెందునమ్మే
వెన్నెల వెలుగొస్తే
పూలన్నీ విరిస్తే
అందాల రూపమదే
నా చెలిమయి వున్నదే
ఏ దేవుడిచ్చాడో
ఈ వరమింకా
కన్నుల నిండా
కలిపిందా కమ్మే
వగలకు వయ్యారము
నటనకు నాట్యము
నా మదిని దోచే
నా రాధకమ్మే
మాయలోన నీ మాయ
ఏమో మాయ
ఏమో మాయ
మాయలోన నీ మాయ
ఏమో మాయ
ఏమో మాయ
హల్లో హల్లో
ఏయ్ హల్లో
హల్లో హల్లో
ఏయ్ హల్లో
గజ్జులు గల్లమన్నాయే
మజ్జులు కల్లాయెనే
నడుమున గజ్జులు
నడకను కదలించెనే
నడుమున గజ్జులు
నడకను కదలించెనే
ఆడపిల్ల నడకంటే
అందాల గాలమ్మే
అది చూసి పులకించి
పురివిప్పి ఆడేనమ్మే
ఒడిలోన ఒద్దిక
ఒయ్యారాలు వున్నా
కళ్లలోన మెరుపు
కదిలించేనమ్మే
పట్టు చీర కట్టుకోనీ
పదమరొకటి వేసుకోనీ
పద్దెనిమిది నిండనీ
పరువాలొలికించుకోనీ
పరువాలొలికించుకోనీ
నవ్వుల నలుపూ
అందాల మెరుపు
అమ్మోరెమ్మోరమ్మో
అమ్మోరెమ్మోరమ్మో
English Lyrics / Transliteration
Majjulu kallayene
Nadumuna gajulu
Nadukanu kadalinche ne
Nadumuna gajulu
Nadukanu kadalinche ne
Aada pilla nadakante
Andala gaalame
Adi chusi pulakinchi
Purivippi aadename
Odilona oddika
Oyyaralu vunna
Kallalona merupu
Kadilinche name
Pattu cheera kattukoni
Padamarokati vesukoni
Paddenimidi nindani
Paruvalolikinckoni
Paruvalolikinckoni
Navvula nalupu
Andala merupu
Ammoremmorammo
Ammoremmorammo
Hello hello
Ey hello
Hello hello
Ey hello
Gajulu gallamannaye
Majjulu kallayene
Nadumuna gajulu
Nadukanu kadalinche ne
Ededu lokalu
Ekam cheste
Naakunna andamanta
Thanake chenduname
Vennela velugosthe
Poolanni viristhe
Andala roopamade
Naa chelimayi vunnade
Ye devudichchado
Ee varaminka
Kannula ninda
Kalipinda kamme
Vagalaku vyyaramu
Natanaku natyamu
Naa madhini doche
Naa radhakamme
Maayalo na nee maaya
Emo maaya
Emo maaya
Maayalo na nee maaya
Emo maaya
Emo maaya
Hello hello
Ey hello
Hello hello
Ey hello
Gajulu gallamannaye
Majjulu kallayene
Nadumuna gajulu
Nadukanu kadalinche ne
Nadumuna gajulu
Nadukanu kadalinche ne
Aada pilla nadakante
Andala gaalame
Adi chusi pulakinchi
Purivippi aadename
Odilona oddika
Oyyaralu vunna
Kallalona merupu
Kadilinche name
Pattu cheera kattukoni
Padamarokati vesukoni
Paddenimidi nindani
Paruvalolikinckoni
Paruvalolikinckoni
Navvula nalupu
Andala merupu
Ammoremmorammo
Ammoremmorammo