Telugu Lyrics
బుల్లెట్ లాంటిది చూడే
సింగిల్ పీస్ ఇది చూడే
దిమ్మ తిరిగేది చూడే
అరె కళ్ళతోటే కవితలు రాసే
కలికి చిలకమ్మ చూడే
దాని మాటలు తేనె సెలయేరు
పిల్ల గోరింక చూడే
అరె ముక్కుపుడక గమ్మత్తుగా
మెడలో లాకెట్టుతో
కదిలే బొమ్మలా అడుగులు వేస్తూ
వచ్చేసింది చూడే
షైలజారెడ్డి అల్లుడు చూడే
బుల్లెట్ లాంటిది చూడే
సింగిల్ పీస్ ఇది చూడే
దిమ్మ తిరిగేది చూడే
కన్నెపిల్ల కవ్వించే అందం
కమ్మేసే కోరిక
ఎగిరే ఊహల రెక్కలు కట్టుకో
ఎక్కడికో చూడు
పసిడి బొమ్మ పరువాల వల
పడేసే కులుకు
పట్టు పరికిణీ పైట సర్దుకుంటూ
తిరిగేసింది చూడు
గాలిపటం గాల్లో తేలే
పలికే పాట చూడు
మెత్తని పువ్వుల మెడలో
మల్లెపూల దండ చూడు
షైలజారెడ్డి అల్లుడు చూడే
బుల్లెట్ లాంటిది చూడే
సింగిల్ పీస్ ఇది చూడే
దిమ్మ తిరిగేది చూడే
అరె కళ్ళతోటే కవితలు రాసే
కలికి చిలకమ్మ చూడే
దాని మాటలు తేనె సెలయేరు
పిల్ల గోరింక చూడే
అరె ముక్కుపుడక గమ్మత్తుగా
మెడలో లాకెట్టుతో
కదిలే బొమ్మలా అడుగులు వేస్తూ
వచ్చేసింది చూడే
షైలజారెడ్డి అల్లుడు చూడే
బుల్లెట్ లాంటిది చూడే
సింగిల్ పీస్ ఇది చూడే
దిమ్మ తిరిగేది చూడే
English Lyrics / Transliteration
Bullet Lantidi Choode
Single Piece Idi Choode
Dimma Tirigedi Choode
Are Kallatote Kavithalu Raase
Kaliki Chilakamma Choode
Daani Maatalu Thene Selayeru
Pilla Gorinka Choode
Are Mukkupudaka Gammatthuga
Medalo Lockettutho
Kadile Bommala Adugulu Vestu
Vachhesindi Choode
Shailaja Reddy Alludu Choode
Bullet Lantidi Choode
Single Piece Idi Choode
Dimma Tirigedi Choode
Kanne Pilla Kavvinche Andam
Kammese Korika
Egire Oohala Rekkalu Kattuko
Ekkadiko Choodu
Pasidi Bomma Paruvala Vala
Padesee Kuluku
Pattu Parikinee Paita Sardukuntu
Tirigesindi Choodu
Gaalipatam Gaallo Thele
Palike Paata Choodu
Mettani Poovula Medalo
Mallepula Danda Choodu
Shailaja Reddy Alludu Choode
Bullet Lantidi Choode
Single Piece Idi Choode
Dimma Tirigedi Choode
Are Kallatote Kavithalu Raase
Kaliki Chilakamma Choode
Daani Maatalu Thene Selayeru
Pilla Gorinka Choode
Are Mukkupudaka Gammatthuga
Medalo Lockettutho
Kadile Bommala Adugulu Vestu
Vachhesindi Choode
Shailaja Reddy Alludu Choode
Bullet Lantidi Choode
Single Piece Idi Choode
Dimma Tirigedi Choode