Telugu Lyrics
శివోహం శివోహం
అఖండ మండలాకారం, వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితం యేన, తస్మై శ్రీ గురువే నమః
గురుబ్రహ్మ గురువిష్ణు, గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః
శివోహం శివోహం
శివోహం శివోహం
జగమంత నీవే నారాయణా
కలలూ, కల్లలూ నీవే నారాయణా
నేనూ నీవే, నేనూ నీవే
శివోహం శివోహం
అనాది అనంతం నీ రూపం
అందరిలోన ఉండే నీ నామం
శరణం శరణం నీకు శరణం
శివోహం శివోహం
శంభో శంకర, శంభో శంకర
శివోహం శివోహం
అఖండ మండలాకారం, వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితం యేన, తస్మై శ్రీ గురువే నమః
గురుబ్రహ్మ గురువిష్ణు, గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః
శివోహం శివోహం
శివోహం శివోహం
కైలాస వాసా, కరుణాకరా
నన్ను రక్షించుమా, ఓ శివ శంకర
అర్థాంగీ శాంభవీ, ఆది పరాశక్తి
నా గుండె నిండా నిలిచితివి నీవే
శివోహం శివోహం
శివోహం శివోహం
English Lyrics / Transliteration
Shivoham Shivoham
Akhanda mandalākāram, vyāptam yena charācharam
Tatpadam darshitam yena, tasmai Sri Gurave Namah
Gurubrahma Gururvishnu, Gurudevō Maheshvarah
Guru sākshāt parabrahma, tasmai Sri Gurave Namah
Shivoham Shivoham
Shivoham Shivoham
Jagamantha neeve Narayana
Kalaloo, kallaloo neeve Narayana
Nenoo neeve, nenoo neeve
Shivoham Shivoham
Anadi antham nee roopam
Andarilona unde nee namo
Sharanam sharanam neeku sharanam
Shivoham Shivoham
Shambho Shankara, Shambho Shankara
Shivoham Shivoham
Akhanda mandalākāram, vyāptam yena charācharam
Tatpadam darshitam yena, tasmai Sri Gurave Namah
Gurubrahma Gururvishnu, Gurudevō Maheshvarah
Guru sākshāt parabrahma, tasmai Sri Gurave Namah
Shivoham Shivoham
Shivoham Shivoham
Kailasa Vasa, Karunakara
Nannu rakshinchuma, Oh Shiva Shankara
Ardhangi Shambhavi, Adi Parashakti
Na gunde ninda nilichithivi neeve
Shivoham Shivoham
Shivoham Shivoham