Telugu Lyrics
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
నారాయణా హరి
నారాయణా హరి
నారాయణా హరి
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
లోకానికి నీవే ఆధారం
భువనానికే నీవే ప్రాణం
లోకానికి నీవే ఆధారం
భువనానికే నీవే ప్రాణం
శాంతమూర్తికి నీవే రూపం
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
వంశీధరునిగా అవతారం
గీతోపదేశము నీ ప్రవచనం
వంశీధరునిగా అవతారం
గీతోపదేశము నీ ప్రవచనం
భక్త పాలనకే నీ అంకితం
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
లక్ష్మీదేవికి నీవే భర్త
సర్వ శుభాలకు నీవే కర్త
లక్ష్మీదేవికి నీవే భర్త
సర్వ శుభాలకు నీవే కర్త
కరుణామయునికి నీవే మూర్తి
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
శ్రీ శ్రీ శ్రీ శ్రీ వైకుంఠవాస
నారాయణా హరి
English Lyrics / Transliteration
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Narayana Hari
Narayana Hari
Narayana Hari
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Lokaaniki Neeve Aadhaaram
Bhuvananike Neeve Praanam
Lokaaniki Neeve Aadhaaram
Bhuvananike Neeve Praanam
Shaantamurthiki Neeve Roopam
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Vamsheedaruniga Avathaaram
Geethopadeshamu Nee Pravachanam
Vamsheedaruniga Avathaaram
Geethopadeshamu Nee Pravachanam
Bhaktha Paalanake Nee Ankitham
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Lakshmi Deviki Neeve Bhartha
Sarva Shubhaalaku Neeve Kartha
Lakshmi Deviki Neeve Bhartha
Sarva Shubhaalaku Neeve Kartha
Karunaamayuniki Neeve Moorthi
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari
Sri Sri Sri Sri Vaikuntha Vaasa
Narayana Hari