Telugu Lyrics
ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః
శరణం నీవే వినాయక
భవసాగర తారక
సర్వ శుభ కారక
భక్తజన పాలక
వినాయకా వరదాయకా
దిగంబరా దివ్యతేజోమయా
గణనాథా గజాననా
గౌరీ సుతా గిరిజా తనయా
సిద్ధి వినాయకా సిద్ధులన్నీ
నీ దయతోనే నా ప్రభూ
లంబోదరా శుభకరా
అష్టవిణాయకా నమో నమః
మోదక ప్రియాయ నమః
శుభంకరాయ నమః
విఘ్నహరాయ నమః
శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః
ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమః
English Lyrics / Transliteration
Om Sri Siddhi Vinayakaya Namaha
Sharanam Neeve Vinayaka
Bhavasagara Taraka
Sarva Shubha Karaka
Bhaktajana Palaka
Vinayaka Varadayaka
Digambara Divyatejomaya
Gananaatha Gajaananaa
Gowri Sutaa Girijaa Tanayaa
Siddhi Vinayaka Siddhulanni
Nee Dayathone Naa Prabhu
Lambodaraa Shubhakaraa
Ashtavinayakaa Namo Namaha
Modaka Priyaya Namaha
Shubhamkaraya Namaha
Vighnaharaya Namaha
Sri Ganesaya Namaha
Om Sri Siddhi Vinayakaya Namaha
Om Sri Siddhi Vinayakaya Namaha