Telugu Lyrics
శిలువపై నా ప్రభువు
ఎన్ని దారుణములు
అనుభవించెనో
నా పాపముల కొరకై
అగ్ని కన్నులతో
నరక బాధలలో
నిరతము క్రుంగిపోతు
వెతుకుచుంటిని
దయానిధి నీ రూపు
ఏడెనిమిది గాయములు
భుజమున మోస్తూ
నిన్నెవరు చెంపల
కొట్టెనో నా యేసూ
నేరమెవరిది
నా పాప భారమున
వంగిన నీ నడుము
నా శాపములన్ని
తొలగించె నా యేసూ
నీ కరుణ కొరకు
కరుణామయా నా యేసూ
నీవు చాలినంత
నా కొరకు నీ రక్తం
బలియర్పించితివి
నీ నామము కొరకై
నీ ప్రేమ సాగరము
నెంత కొలతును
నా పాపములన్ని
క్షమించి నా యేసూ
నిన్నునే కొలుతును
English Lyrics / Transliteration
Shiluvapai naa prabhuvu
Enni daarunamulu
Anubhavincheno
Naa paapamula korakai
Agni kannulatho
Naraka baadhalalo
Nirathamu krungi pothu
Vethukuchuntini
Dayaanidhi nee roopu
Edi enimidi gaayamulu
Bhujamuna mosthoo
Ninnevaru chempala
Kottheno naa Yesoo
Neramevaridi
Naa paapa bhaaramuna
Vangina nee nadumu
Naa shaapamalani
Tholaginche naa Yesoo
Nee karuna korakai
Karunamaya naa Yesoo
Neevu chaalinantha
Naa koraku nee raktham
Baliyarpinchithivi
Nee naamamu korakai
Nee prema saagaramu
Nentha kolathunu
Naa paapamalani
Kshaminchi naa Yesoo
Ninnune koluthunu