Telugu Lyrics
పక్కనేలే మా గూడు
అడుగడుగునా అడియాసలూ
అటువెంటే తిరిగే గోడు
తోడు నీడే తోడు లేని
లోకం చేరిందీ
పోరాటమే పోరాటం
పాడేపాటే వేగం
పైనుంచీ రాలేదా
కిందికి తోసేసిందే
పైనుంచీ రాలేదా
కిందికి తోసేసిందే
నేను బలం నీవు బలమే
ఒకటవుదాం
నీకై నేనే నీడనై
ఒదిగివుందాం
పైసా పైసా కూడబెట్టి
పెంచేటి దేవుళ్ళు
ఆ దేవుళ్ళను చూసేటి
పిచ్చి మనుషులే
పైసా పైసా కూడబెట్టి
పెంచేటి దేవుళ్ళు
ఆ దేవుళ్ళను చూసేటి
పిచ్చి మనుషులే
పరుల సొమ్ముతో పండగ
చేసుకునేవాళ్లు
ఆ పండగలో పాములా
దాక్కునేవాళ్లు
పటికంపు రాళ్ళూ పైసల బుగ్గలూ
పక్కనేలే మా గూడు
అడుగడుగునా అడియాసలూ
అటువెంటే తిరిగే గోడు
తోడు నీడే తోడు లేని
లోకం చేరిందీ
పోరాటమే పోరాటం
పాడేపాటే వేగం
పైనుంచీ రాలేదా
కిందికి తోసేసిందే
పైనుంచీ రాలేదా
కిందికి తోసేసిందే
English Lyrics / Transliteration
Pakkanele maa gudu
Adugaduguna adiyasalu
Atu vente thirige godu
Thodu neede thodu leni
Lokam cherindhi
Poratame poratam
Paadepate vegam
Painunchi raleda
Kindiki thosesindhe
Painunchi raleda
Kindiki thosesindhe
Nenu balam neevu balame
Okatavudam
Neekai nene needanai
Odgivundam
Paisa paisa koodabetti
Pencheti devullu
Aa devullanu chuseti
Picchi manushule
Paisa paisa koodabetti
Pencheti devullu
Aa devullanu chuseti
Picchi manushule
Parula sommutho pandaga
Chesukunevallu
Aa pandagalo paamula
Dakkukunevallu
Patikampu raallu paisala buggalu
Pakkanele maa gudu
Adugaduguna adiyasalu
Atu vente thirige godu
Thodu neede thodu leni
Lokam cherindhi
Poratame poratam
Paadepate vegam
Painunchi raleda
Kindiki thosesindhe
Painunchi raleda
Kindiki thosesindhe