Telugu Lyrics
శీవం సదాశివమే
శీవం త్రిపురహరమే
శివ శంభో శివ శంభో
శీవం విశ్వనాథమే
శీవం కైలాసవాసిని
శీవం గంగాధరమే
శివ శంభో శివ శంభో
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
అష్టాదశపురాణములు
అక్షర పరబ్రహ్మము
అరుదుగ తెలిపిన రుద్రుడు
అందరిలో నిండియున్నాడు
శంభో శంకర
శంభో శంకర
శంభో శంకర
శంభో శంకర
జటలందు గంగను ధరియించె
ముక్కంటియై జగముల పాలింఛె
త్రిశూలము చేతను దుష్ట శిక్షణ
త్రిలోకములందును శివ నామ స్మరణ
శంభో శంకర
శంభో శంకర
శంభో శంకర
శంభో శంకర
ఆది అనాదియు నీవే
అంతము లేనివాడవు నీవే
సర్వం నీ రూపమే
శివమే సత్యము
శంభో శంకర
శంభో శంకర
శంభో శంకర
శంభో శంకర
English Lyrics / Transliteration
Sivam sadāSivamē
Sivam tripuraharame
Siva śambho Siva śambho
Sivam viśvanāthame
Sivam kailāsavāsini
Sivam gaṅgādharame
Siva śambho Siva śambho
Om namaḥ śivāya
Om namaḥ śivāya
Om namaḥ śivāya
Om namaḥ śivāya
Aṣṭādaśapurāṇamulu
Akṣara parabrahmamu
Aruduga telipina rudruḍu
Andarilō niṇḍiyunnāḍu
Śambho śaṅkara
Śambho śaṅkara
Śambho śaṅkara
Śambho śaṅkara
Jaṭalandu gaṅganu dhariyin̄ce
Mukkaṇṭiyai jagamula pālin̄ce
Triśūlamu cētanu duṣṭa śikṣaṇa
Trilōkamulandunu śiva nāma smaraṇa
Śambho śaṅkara
Śambho śaṅkara
Śambho śaṅkara
Śambho śaṅkara
Ādi anāḍiyu nīvē
Antamu lēnivāḍavu nīvē
Sarvaṁ nī rūpamē
Sivamē satyamu
Śambho śaṅkara
Śambho śaṅkara
Śambho śaṅkara
Śambho śaṅkara