Telugu Lyrics
మదిలో నువ్వే మెల్లగా గుడి కట్టావా
తోడి రాగం ఎందుకు దయ తోడి రాగం ఎందుకు
మదిలో నువ్వే మెల్లగా గుడి కట్టావా
నాలో నువ్వే నువ్వేగా
నీలో నేనే నేనేగా
తోడు నీడగా నిలిచావుగా
కన్ను కన్ను కలుపుకొని
గుండె గుండె కలవగానే
ఏమైందో ఏమో మది పులకరించి
నిన్ను చూసి నా కళ్ళు
మరచి పోయినవి నిన్ను
వెతికే ప్రతీ చోట నువ్వే కనిపించి
తోడి రాగం ఎందుకు దయ తోడి రాగం ఎందుకు
మదిలో నువ్వే మెల్లగా గుడి కట్టావా
తోడి రాగం ఎందుకు దయ తోడి రాగం ఎందుకు
మదిలో నువ్వే మెల్లగా గుడి కట్టావా
నాలో నువ్వే నువ్వేగా
నీలో నేనే నేనేగా
తోడు నీడగా నిలిచావుగా
నిన్నే చూసి నాలో
కొత్త భావాలు మొలకెత్తె
అర్థం కాని ఏదో
ఆశ రేకెత్తే
కాలం ఆగితే బాగుండు
నీ కౌగిలిలో
నువ్వే నాలో నిండిపో
అంతం లేని స్వప్నంలో
నీ ప్రేమకై వేచి చూశా
నీకై కరిగే కన్నీరే
నాకొక దీవెనగా మారే
నా కలలన్నీ నిజం చేసె
నీవే నాకై వచ్చావుగా
నాలో నువ్వే నువ్వేగా
నీలో నేనే నేనేగా
తోడు నీడగా నిలిచావుగా
English Lyrics / Transliteration
Madilo nuvve mellaga gudi kattaava
Todi ragam enduku daya todi ragam enduku
Madilo nuvve mellaga gudi kattaava
Naalo nuvve nuvvega
Neelo nene nenega
Thodu needaga nilichaavuga
Kannu kannu kalupukoni
Gunde gunde kalavagaane
Emaindo emo madhi pulakinchi
Ninnu choosi naa kallu
Marachi poyinavi ninnu
Vethike prathi chota nuvve kanipinchi
Todi ragam enduku daya todi ragam enduku
Madilo nuvve mellaga gudi kattaava
Todi ragam enduku daya todi ragam enduku
Madilo nuvve mellaga gudi kattaava
Naalo nuvve nuvvega
Neelo nene nenega
Thodu needaga nilichaavuga
Ninne choosi naalo
Kotha bhaavaalu molakette
Ardham kaani edho
Aasha rekette
Kaalam aagithe baagundu
Nee kougililo
Nuvve naalo nindipoo
Antham leni swapnamlo
Nee prema kaayi vechi choosa
Neekai karige kanneere
Naakoka deevenaga maare
Naa kalalanni nijam chese
Neeve naakai vachaavuga
Naalo nuvve nuvvega
Neelo nene nenega
Thodu needaga nilichaavuga