Telugu Lyrics
సంక్రాంతి పండుగకు
సక్కని కొండ గట్టుకు
సంక్రాంతి పండుగకు
అక్కడ కూర్చుని వున్నావయా
అన్నవరం కొండ మీద
అన్నవరం కొండ మీద
అక్కడ కూర్చుని వున్నావయా
అన్నవరం కొండ మీద
అన్నవరం కొండ మీద
సిరికొండ మీద నువ్వు
సింహాసనం వేసుకొని
సిరికొండ మీద నువ్వు
సింహాసనం వేసుకొని
కావాలన్నవన్నీ ఇస్తావు
కష్టాలు తీర్చే దేవర
కష్టాలు తీర్చే దేవర
కావాలన్నవన్నీ ఇస్తావు
కష్టాలు తీర్చే దేవర
కష్టాలు తీర్చే దేవర
లంకలు పాతిన వాడివి
లోకాలకు రాజువయ్యా
లంకలు పాతిన వాడివి
లోకాలకు రాజువయ్యా
లంకలు పాతిన వాడివి
లోకాలకు రాజువయ్యా
లంకలు పాతిన వాడివి
లోకాలకు రాజువయ్యా
వంకలు తీర్చే దేవర
వంకలు తీర్చే దేవర
వంకలు తీర్చే దేవర
వంకలు తీర్చే దేవర
సక్కని కొండ గట్టుకు
సంక్రాంతి పండుగకు
అక్కడ కూర్చుని వున్నావయా
అన్నవరం కొండ మీద
అన్నవరం కొండ మీద
అక్కడ కూర్చుని వున్నావయా
అన్నవరం కొండ మీద
అన్నవరం కొండ మీద
English Lyrics / Transliteration
Sankranthi pandugaku
Sakkani konda gattuku
Sankranthi pandugaku
Akkada koorchuni vunnaavaya
Annavaaram konda meedha
Annavaaram konda meedha
Akkada koorchuni vunnaavaya
Annavaaram konda meedha
Annavaaram konda meedha
Sirikonda meedha nuvvu
Simhaasanam vesukoni
Sirikonda meedha nuvvu
Simhaasanam vesukoni
Kaavaalannavanni isthaavu
Kashtaalu theerche devara
Kashtaalu theerche devara
Kaavaalannavanni isthaavu
Kashtaalu theerche devara
Kashtaalu theerche devara
Lankalu paathina vaadivi
Lokaalaku raajuvayya
Lankalu paathina vaadivi
Lokaalaku raajuvayya
Lankalu paathina vaadivi
Lokaalaku raajuvayya
Lankalu paathina vaadivi
Lokaalaku raajuvayya
Vankalu theerche devara
Vankalu theerche devara
Vankalu theerche devara
Vankalu theerche devara
Sakkani konda gattuku
Sankranthi pandugaku
Akkada koorchuni vunnaavaya
Annavaaram konda meedha
Annavaaram konda meedha
Akkada koorchuni vunnaavaya
Annavaaram konda meedha
Annavaaram konda meedha