Telugu Lyrics
కాందీ మల్లయ్య పల్లెలో
కాందీ మల్లయ్య పల్లెలో
కాందీ మల్లయ్య పల్లెలో
ఘనముగా జరుగుచున్నది
ఘనముగా జరుగుచున్నది
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
స్వామివారి లీలలు
స్వామివారి లీలలు
వర్ణించు భజనలు
వర్ణించు భజనలు
జోరుగా సాగుచున్నవి
జోరుగా సాగుచున్నవి
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
భక్తితో పాడెదము
భక్తితో పాడెదము
శక్తితో ఆడెదము
శక్తితో ఆడెదము
తన్మయత్వముతో
తన్మయత్వముతో
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
అంతరంగ శుద్ధికి
అంతరంగ శుద్ధికి
ఆనంద వర్ధనకు
ఆనంద వర్ధనకు
సాధనమిదియే
సాధనమిదియే
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
శ్రీ బ్రహ్మం గారి చెక్క భజనలు
English Lyrics / Transliteration
Kandhi Mallayya pallelo
Kandhi Mallayya pallelo
Kandhi Mallayya pallelo
Ghanamugaa jaruguchunnadi
Ghanamugaa jaruguchunnadi
Sri Brahmam gari chekka bhajanulu
Sri Brahmam gari chekka bhajanulu
Sri Brahmam gari chekka bhajanulu
Sri Brahmam gari chekka bhajanulu
Swamivari leelalu
Swamivari leelalu
Varninchu bhajanulu
Varninchu bhajanulu
Jorugaa saaguchunnivi
Jorugaa saaguchunnivi
Sri Brahmam gari chekka bhajanulu
Sri Brahmam gari chekka bhajanulu
Bhaktitho paadedamu
Bhaktitho paadedamu
Shaktitho aadedamu
Shaktitho aadedamu
Tanmayatvamutho
Tanmayatvamutho
Sri Brahmam gari chekka bhajanulu
Sri Brahmam gari chekka bhajanulu
Antharanga shuddhiki
Antharanga shuddhiki
Aananda vardhanaku
Aananda vardhanaku
Sadhanamidiye
Sadhanamidiye
Sri Brahmam gari chekka bhajanulu
Sri Brahmam gari chekka bhajanulu