Telugu Lyrics
భులోకమందు భక్తితో నిన్ను కొలిచేవారే
భాగ్యవంతులు దేవదేవా
లోకమందు లోకేశ్వరా నీ నామ స్మరణ చేసెవారే
పుణ్యవంతులు గణనాయకా
ఒక్కసారి నీదు రూపమును చూసిన వారే
పుణ్యలోకాలందు నివసింతురు
ఒక్కసారి నీదు నామమును తలచిన వారే
ముక్తి మార్గమున పయనింతురు
వినాయకా గజముఖా విఘ్నేశ్వర
శరణు నీవే మాకు గణేశ్వరా
నారాయణా నారసింహ
శరణు నీవే మాకు శ్రీకృష్ణా
వినాయకా గజముఖా విఘ్నేశ్వర
శరణు నీవే మాకు గణేశ్వరా
నారాయణా నారసింహ
శరణు నీవే మాకు శ్రీకృష్ణా
ప్రతి శుభకార్యమునకు నీవే ఆది దేవత
నీకు మా నమస్కారము
సృష్టి లయకారుడా నీకు మా వందనము
నీవే మాకు మార్గదర్శనము
వినాయకా గజముఖా విఘ్నేశ్వర
శరణు నీవే మాకు గణేశ్వరా
నారాయణా నారసింహ
శరణు నీవే మాకు శ్రీకృష్ణా
వినాయకా గజముఖా విఘ్నేశ్వర
శరణు నీవే మాకు గణేశ్వరా
నారాయణా నారసింహ
శరణు నీవే మాకు శ్రీకృష్ణా
భాగ్యవంతులు దేవదేవా
లోకమందు లోకేశ్వరా నీ నామ స్మరణ చేసెవారే
పుణ్యవంతులు గణనాయకా
ఒక్కసారి నీదు రూపమును చూసిన వారే
పుణ్యలోకాలందు నివసింతురు
ఒక్కసారి నీదు నామమును తలచిన వారే
ముక్తి మార్గమున పయనింతురు
వినాయకా గజముఖా విఘ్నేశ్వర
శరణు నీవే మాకు గణేశ్వరా
నారాయణా నారసింహ
శరణు నీవే మాకు శ్రీకృష్ణా
వినాయకా గజముఖా విఘ్నేశ్వర
శరణు నీవే మాకు గణేశ్వరా
నారాయణా నారసింహ
శరణు నీవే మాకు శ్రీకృష్ణా
ప్రతి శుభకార్యమునకు నీవే ఆది దేవత
నీకు మా నమస్కారము
సృష్టి లయకారుడా నీకు మా వందనము
నీవే మాకు మార్గదర్శనము
వినాయకా గజముఖా విఘ్నేశ్వర
శరణు నీవే మాకు గణేశ్వరా
నారాయణా నారసింహ
శరణు నీవే మాకు శ్రీకృష్ణా
వినాయకా గజముఖా విఘ్నేశ్వర
శరణు నీవే మాకు గణేశ్వరా
నారాయణా నారసింహ
శరణు నీవే మాకు శ్రీకృష్ణా
English Lyrics / Transliteration
Bhulokamandu bhaktitho ninnu kolichevare
Bhagyavantulu devadeva
Lokamandu lokeshwara nee nama smarana chesevare
Pun’yavantulu Gananaayaka
Okkasaari needu roopamunu chusina vare
Pun’yalokalandu nivasinturu
Okkasaari needu naamamunu talachina vare
Mukti maargamuna payaninturu
Vinayaka Gajamukha Vighneshwara
Sharanu neeve maaku Ganeshwara
Narayana Narasingha
Sharanu neeve maaku Sri Krishna
Vinayaka Gajamukha Vighneshwara
Sharanu neeve maaku Ganeshwara
Narayana Narasingha
Sharanu neeve maaku Sri Krishna
Prathi shubhakaryamunaku neeve aadi devata
Neeku maa namaskaramu
Srushti layakaaruda neeku maa vandanmu
Neeve maaku margadarshanamu
Vinayaka Gajamukha Vighneshwara
Sharanu neeve maaku Ganeshwara
Narayana Narasingha
Sharanu neeve maaku Sri Krishna
Vinayaka Gajamukha Vighneshwara
Sharanu neeve maaku Ganeshwara
Narayana Narasingha
Sharanu neeve maaku Sri Krishna
Bhagyavantulu devadeva
Lokamandu lokeshwara nee nama smarana chesevare
Pun’yavantulu Gananaayaka
Okkasaari needu roopamunu chusina vare
Pun’yalokalandu nivasinturu
Okkasaari needu naamamunu talachina vare
Mukti maargamuna payaninturu
Vinayaka Gajamukha Vighneshwara
Sharanu neeve maaku Ganeshwara
Narayana Narasingha
Sharanu neeve maaku Sri Krishna
Vinayaka Gajamukha Vighneshwara
Sharanu neeve maaku Ganeshwara
Narayana Narasingha
Sharanu neeve maaku Sri Krishna
Prathi shubhakaryamunaku neeve aadi devata
Neeku maa namaskaramu
Srushti layakaaruda neeku maa vandanmu
Neeve maaku margadarshanamu
Vinayaka Gajamukha Vighneshwara
Sharanu neeve maaku Ganeshwara
Narayana Narasingha
Sharanu neeve maaku Sri Krishna
Vinayaka Gajamukha Vighneshwara
Sharanu neeve maaku Ganeshwara
Narayana Narasingha
Sharanu neeve maaku Sri Krishna