Telugu Lyrics
ఓయల్లో ఓయల్లో ఓయల్లో ఓయల్లో
పూజించే దైవము నీవే కదా
పూలో మాలగా మారెద కదా
అడిగే వరములు తీర్చే దైవము
అమ్మేగాను నీవు గణనాయకా
ఓయల్లో ఓయల్లో ఓయల్లో ఓయల్లో
ఓయల్లో ఓయల్లో ఓయల్లో ఓయల్లో
ఇరుగూ పొరుగూ పిలిచే పండుగ
ఇంతికి తగునని వచ్చెను మది
ముక్కను తింటే చాలును వినాయకా
మెక్కెను కడుపుల నిండును స్వామి
పెంచును పొగడగా ఓంకారమంటూ
రక్షించు స్వామిగా ఓ నాదమంటూ
ఓయల్లో ఓయల్లో ఓయల్లో ఓయల్లో
ఓయల్లో ఓయల్లో ఓయల్లో ఓయల్లో
కొలువేల కోర్కెలు తీరే వరము
కొలిచేను దైవము నా తోడెన్నడో
ఎప్పుడు ఎటప్పుడు నీవే కనులలో
నయనాల దీపము ఆ వెలుగిట్లు
పెంచును పొగడగా ఓంకారమంటూ
రక్షించు స్వామిగా ఓ నాదమంటూ
ఓయల్లో ఓయల్లో ఓయల్లో ఓయల్లో
ఓయల్లో ఓయల్లో ఓయల్లో ఓయల్లో
English Lyrics / Transliteration
Oyyalo oyyalo oyyalo oyyalo
Poojinche daivamu neeve kadha
Poolo maalagaa maareda kadha
Adige varamulu theerche daivamu
Amme gaanu neevu Gananaayaka
Oyyalo oyyalo oyyalo oyyalo
Oyyalo oyyalo oyyalo oyyalo
Irugoo porugoo piliche panduga
Intiki thagunani vacchenu madhi
Mukkanu thinte chaalunu Vinayaka
Mekkenu kadupula nindunu swami
Penchunu pogadagaa Omkaaramantu
Rakshinchu swami gaa O naadamantu
Oyyalo oyyalo oyyalo oyyalo
Oyyalo oyyalo oyyalo oyyalo
Koluvele korkelu theere varamu
Kolichenu daivamu naa thodennado
Eppudu etappudu neeve kanulalo
Nayanaala deepamu aa velugitlu
Penchunu pogadagaa Omkaaramantu
Rakshinchu swami gaa O naadamantu
Oyyalo oyyalo oyyalo oyyalo
Oyyalo oyyalo oyyalo oyyalo