Telugu Lyrics
కొండంత కొమరయ్య ఉన్నాడే
అందాల కొమురవెల్లి లో
కొండంత కొమరయ్య ఉన్నాడే
అమరవాదికి అండగా
అయ్యగిరి దిక్కుగా
అయ్యగిరి దిక్కుగా
అందాల కొమురవెల్లి లో
కొండంత కొమరయ్య ఉన్నాడే
అందాల కొమురవెల్లి లో
కొండంత కొమరయ్య ఉన్నాడే
అయ్యప్పగారికి కొలువై
అంకురార్పణలో
అంకురార్పణలో
ఆడి పాడే భక్తుల ఆశీర్వాదమై
కొలిచేవారికే కొంగు బంగారమై
కొలిచేవారికే కొంగు బంగారమై
అందాల కొమురవెల్లి లో
కొండంత కొమరయ్య ఉన్నాడే
అందాల కొమురవెల్లి లో
కొండంత కొమరయ్య ఉన్నాడే
పండుగలొచ్చి పండగ చేసి
పిల్లా జెల్లెంతో
పిల్లా జెల్లెంతో
పేరుకే కొమరయ్య కాదయా
పేరుకే కొమరయ్య కాదయా
బండబూతుగెల్లో
బండబూతుగెల్లో
అందాల కొమురవెల్లి లో
కొండంత కొమరయ్య ఉన్నాడే
అందాల కొమురవెల్లి లో
కొండంత కొమరయ్య ఉన్నాడే
English Lyrics / Transliteration
Kondantha Komarayya unnade
Andala Komuravelli lo
Kondantha Komarayya unnade
Amaravadiki andaga
Ayyagiri dikkuga
Ayyagiri dikkuga
Andala Komuravelli lo
Kondantha Komarayya unnade
Andala Komuravelli lo
Kondantha Komarayya unnade
Ayappagariki koluvai
Ankurarpanalo
Ankurarpanalo
Adi pade bhaktula asirvadamai
Kolichevarike kongu bangaramai
Kolichevarike kongu bangaramai
Andala Komuravelli lo
Kondantha Komarayya unnade
Andala Komuravelli lo
Kondantha Komarayya unnade
Pandugalocchi pandaga chesi
Pilla jellentho
Pilla jellentho
Peruke Komarayya kadaya
Peruke Komarayya kadaya
Bandabuthugello
Bandabuthugello
Andala Komuravelli lo
Kondantha Komarayya unnade
Andala Komuravelli lo
Kondantha Komarayya unnade