Telugu Lyrics
వదలవు నీవు ఎన్నడు
సాయి నిను నమ్మినవారిని
వదలవు నీవు ఎన్నడు
దిక్కూ దివాణం లేనివారికీ
నాయకుడవై నిలుతువు
సాయి నిను నమ్మినవారిని
వదలవు నీవు ఎన్నడు
సాయి నిను నమ్మినవారిని
వదలవు నీవు ఎన్నడు
అంతులేని ఆశతోడ
నీ సన్నిధి చేరిన వారికి
అంతులేని ఆశతోడ
నీ సన్నిధి చేరిన వారికి
కనులకింతన చొరనీయక
అండగా నిలతువు సాయి
సాయి నిను నమ్మినవారిని
వదలవు నీవు ఎన్నడు
సాయి నిను నమ్మినవారిని
వదలవు నీవు ఎన్నడు
పారాయణములు, పూజలు
చేయలేని దీనులకి
పారాయణములు, పూజలు
చేయలేని దీనులకి
నీ నామస్మరణ తోడ
ముక్తి మార్గము చూపువు
సాయి నిను నమ్మినవారిని
వదలవు నీవు ఎన్నడు
సాయి నిను నమ్మినవారిని
వదలవు నీవు ఎన్నడు
దిక్కూ దివాణం లేనివారికీ
నాయకుడవై నిలుతువు
సాయి నిను నమ్మినవారిని
వదలవు నీవు ఎన్నడు
English Lyrics / Transliteration
vadalavu neevu ennadu
Sai ninu namminavaarini
vadalavu neevu ennadu
Dikkoo divaanam lenivaarikee
naayakudavai niluthuvu
Sai ninu namminavaarini
vadalavu neevu ennadu
Sai ninu namminavaarini
vadalavu neevu ennadu
Anthuleni aashathoda
nee sannidhi cherina vaariki
Anthuleni aashathoda
nee sannidhi cherina vaariki
Kanulakintana choraneeyaka
andagaa nilathuvu saai
Sai ninu namminavaarini
vadalavu neevu ennadu
Sai ninu namminavaarini
vadalavu neevu ennadu
Paarayanumulu, poojalu
cheyaleni deenulaki
Paarayanumulu, poojalu
cheyaleni deenulaki
Nee naamasmaraNa thoda
mukthi maargamu choopuvu
Sai ninu namminavaarini
vadalavu neevu ennadu
Sai ninu namminavaarini
vadalavu neevu ennadu
Dikkoo divaanam lenivaarikee
naayakudavai niluthuvu
Sai ninu namminavaarini
vadalavu neevu ennadu