Telugu Lyrics
అంతరంగ స్వామి కదర
శంకర అంటె శంకర కదర
అంతరంగ శంకర కదర
ఓం నమః శివాయ మంత్రం
భావించరా దేవా
నీ పైన దైవం లేదు
నీ మాటే వేదం
స్వామి అంటె స్వామి కదర
అంతరంగ స్వామి కదర
అతడే తనువు అతడే మనసు
అతడే జీవం అతడే శాంతి
అతడే జగతి అతడే సృష్టి
అతడే అంతం అతడే ముక్తి
శరణు కోరితే కాపాడే దైవం
అంతరంగ స్వామి కదర
శంకర అంటె శంకర కదర
అంతరంగ శంకర కదర
ఓం నమః శివాయ మంత్రం
భావించరా దేవా
నీ పైన దైవం లేదు
నీ మాటే వేదం
స్వామి అంటె స్వామి కదర
అంతరంగ స్వామి కదర
భక్తితో పిలిస్తే పలికే దైవం
శక్తిగా నిలిచే శివయ్య దైవం
ఏమిచ్చినా నువ్వు తక్కువేనయా
నీ కరుణకు లేదు కొలతలేమియా
నీ స్తుతి పాడితే చాలు దేవా
అంతరంగ స్వామి కదర
శంకర అంటె శంకర కదర
అంతరంగ శంకర కదర
ఓం నమః శివాయ మంత్రం
భావించరా దేవా
నీ పైన దైవం లేదు
నీ మాటే వేదం
స్వామి అంటె స్వామి కదర
అంతరంగ స్వామి కదర
English Lyrics / Transliteration
Antharanga swamy kadara
Shankara ante shankara kadara
Antharanga shankara kadara
Om Namaha Shivaya manthram
Bhavinchara deva
Nee paina daivam ledu
Nee maate vedam
Swami ante swamy kadara
Antharanga swamy kadara
Athade thanuvu athade manasu
Athade jeevam athade shanthi
Athade jagathi athade srushti
Athade antham athade mukthi
Sharana kori the kapade daivam
Antharanga swamy kadara
Shankara ante shankara kadara
Antharanga shankara kadara
Om Namaha Shivaya manthram
Bhavinchara deva
Nee paina daivam ledu
Nee maate vedam
Swami ante swamy kadara
Antharanga swamy kadara
Bhakthitho pilisthe palike daivam
Shakthiga niliche Shivayya daivam
Emi chesina nuvu thakkuvenaya
Nee karunaku ledu kolathalemiya
Nee sthuthi padisthe chalu deva
Antharanga swamy kadara
Shankara ante shankara kadara
Antharanga shankara kadara
Om Namaha Shivaya manthram
Bhavinchara deva
Nee paina daivam ledu
Nee maate vedam
Swami ante swamy kadara
Antharanga swamy kadara