Telugu Lyrics
కళ్ళ లోగిళ్ళలో
హరివిల్లులు విరిసెనె
హృదయాల తీగలలో
వసంతం వీచెనె
పూల వాన కురిసెనె
ఇరు మనసులు కలిసెనె
ఒకటే ప్రాణం అయ్యెనె
వేద మంత్రములు
సాక్ష్యంగా నిలిచెనె
శుభ శంఖములు
దిక్కులు మోగించెనె
అన్నదమ్ముల ప్రేమా
అక్కచెల్లెళ్ళ దీవెన
అమ్మ నాన్నల ఆశీస్సులు
అందరి ఆనందము
కలకాలం ఇలాగే
కలిసి ఉండాలని
ఆడె పాట పాడె
కొత్త లోకం చూడాలని
కళ్యాణం వైభోగం
కళ్ళ లోగిళ్ళలో
హరివిల్లులు విరిసెనె
హృదయాల తీగలలో
ప్రతి జన్మకి నీతోనే
నేనుండాలని
ఈ బంధం ఎప్పుడు
వీడిపోకూడదని
జతగా అడుగేస్తూ
జీవిత పయనం
ప్రేమతో నింపుతూ
సాగాలి ఈ గానం
కళ్యాణం వైభోగం
కళ్ళ లోగిళ్ళలో
హరివిల్లులు విరిసెనె
హృదయాల తీగలలో
వసంతం వీచెనె
పూల వాన కురిసెనె
ఇరు మనసులు కలిసెనె
ఒకటే ప్రాణం అయ్యెనె
English Lyrics / Transliteration
Kalla Logillalo
Harivillulu Virisene
Hrudayala Teegalalo
Vasantham Veechene
Poola Vaana Kurisene
Iru Manasulu Kalisene
Okate Pranam Ayene
Veda Mantramulu
Sakshyanga Nilichene
Shubha Shankhamulu
Dikkulu Moginchene
Annadammula Prema
Akkachellella Deevena
Amma Nannala Ashissulu
Andari Anandamu
Kalakalam Ilage
Kalisi Undalani
Aade Paata Paade
Kotta Lokam Choodalani
Kalyanam Vaibhogam
Kalla Logillalo
Harivillulu Virisene
Hrudayala Teegalalo
Prathi Janmaki Neethone
Nenundalani
Ee Bandham Eppudu
Vidipokundani
Jathaga Adugesthoo
Jeevitha Payanam
Prematho Nimpudhoo
Saagali Ee Gaanam
Kalyanam Vaibhogam
Kalla Logillalo
Harivillulu Virisene
Hrudayala Teegalalo
Vasantham Veechene
Poola Vaana Kurisene
Iru Manasulu Kalisene
Okate Pranam Ayene