Telugu Lyrics
నీ చూపులతోనే నన్ను నవ్వించిన మౌనగాథ
నా ఊహలలో నువ్వే, నా ఊసులలో నువ్వే
నా పయినంలో నువ్వే, నా గమ్యమే నువ్వే
హృదయేశ్వరి, నా హృదయేశ్వరి
నా దరి చేరి, నాలోన చేరి
పంచుకోవే జీవితాన
నా మనసుపై నీవే రాసిన ప్రేమలేఖ
నీ చూపులతోనే నన్ను నవ్వించిన మౌనగాథ
అడుగులో అడుగు వేస్తూ, నా చేయి పట్టుకో
ప్రతి క్షణము నీతోనే, కలకాలం ఉండిపో
కాలమంతా గడిచిపోనీ, నీ ఒడిలో ఒరిగిపోనీ
కనుపాపలోన దాచుకో, నా ప్రాణమా
నా మనసుపై నీవే రాసిన ప్రేమలేఖ
నీ చూపులతోనే నన్ను నవ్వించిన మౌనగాథ
నా ఊహలలో నువ్వే, నా ఊసులలో నువ్వే
నా పయినంలో నువ్వే, నా గమ్యమే నువ్వే
హృదయేశ్వరి, నా హృదయేశ్వరి
నా దరి చేరి, నాలోన చేరి
పంచుకోవే జీవితాన
English Lyrics / Transliteration
Nee choopulathone nannu navvinchina mounagaatha
Naa oohalalo nuvve, naa oosulalo nuvve
Naa payinamlo nuvve, naa gamyame nuvve
Hrudayeshwari, naa hrudayeshwari
Naa dari cheri, naalona cheri
Panchukove jeevithana
Naa manasupai neeve raasina premalekha
Nee choopulathone nannu navvinchina mounagaatha
Adugulo adugu vesthu, naa cheyi pattuko
Prathi kshanamu neethone, kalakaalam undipo
Kaalamantha gadichiponee, nee odilo origiponee
Kanupaapalona daachuko, naa praanama
Naa manasupai neeve raasina premalekha
Nee choopulathone nannu navvinchina mounagaatha
Naa oohalalo nuvve, naa oosulalo nuvve
Naa payinamlo nuvve, naa gamyame nuvve
Hrudayeshwari, naa hrudayeshwari
Naa dari cheri, naalona cheri
Panchukove jeevithana