Telugu Lyrics
ఆకాశాన వేసెను ముగ్గులు
అది చూసి అందాలు
ఆనందాన పాడెను పాటలు
హాయి హాయిగా జాబిలి
ఆకాశాన వేసెను ముగ్గులు
కమ్మని వేళలో
కాంచన వీణలో
సరిగమల సవ్వడి
ఎంత మధురముగ
కొత్త ఆశలతో
పులకించు గుండెతో
కొత్త లోకములు
కలలుగ మారెనే
హాయి హాయిగా జాబిలి
ఆకాశాన వేసెను ముగ్గులు
అది చూసి అందాలు
ఆనందాన పాడెను పాటలు
తోటలో పూవులు
తేనెకై రాగాలు
అందాల రాధలో
అతని రూపము
వీచె పిల్లగాలి
వేసెను వలలన్ని
కమ్మిన మత్తులో
కాంచన వనములో
హాయి హాయిగా జాబిలి
ఆకాశాన వేసెను ముగ్గులు
అది చూసి అందాలు
ఆనందాన పాడెను పాటలు
English Lyrics / Transliteration
Aakaashaana vesenu muggulu
Adi choosi andaalu
Aanandaana paadenu paatalu
Haayi haayiga jaabili
Aakaashaana vesenu muggulu
Kammani velalo
Kanchana veenalo
Sarigamala savvadi
Enta madhuramuga
Kotha aashalatho
Pulakinchu gundetho
Kotha lokamulu
Kalaluga maarene
Haayi haayiga jaabili
Aakaashaana vesenu muggulu
Adi choosi andaalu
Aanandaana paadenu paatalu
Thotalo poovulu
Thenekai raagaalu
Andaala raadalo
Athani roopamu
Veeche pillagaali
Vesenu valalanni
Kammina matthulo
Kanchana vanamulo
Haayi haayiga jaabili
Aakaashaana vesenu muggulu
Adi choosi andaalu
Aanandaana paadenu paatalu