Telugu Lyrics
పారాడే పరువాలే
ఓహాలూ గుస గుసలాడే
పారాడే పరువాలే
ఏదో చేయమని మాయ చేసే
లో లో లో నవ్వించే
మనసు పడి మతి చెడి
మాయలో పడి
ఓహాలూ గుస గుసలాడే
పారాడే పరువాలే
హాయిగ సాగే తీరాల
నీలి నీటి అలల
ఏదో చేయమని మాయ చేసే
లో లో లో నవ్వించే
నీ కన్నుల కాంతులలో
నా కనులు కలిసెను
నీ వేళ్ళు కలిసిన
నా చేయి తెగించేను
ఏనాటి బంధమో
ఎవరు కట్టారో
మనసు పడి మతి చెడి
మాయలో పడి
ఓహాలూ గుస గుసలాడే
పారాడే పరువాలే
ఓడలొ సాగే ఆశల
తోడుగ వెలిగే దీపాల
ఏదో చేయమని మాయ చేసే
లో లో లో నవ్వించే
రెండు మనసులు కలిసెను
ఒకటే తానయ్యెను
లోకాన్ని మరుచెను
మరు జన్మకెనెను
నీ మోము చూస్తుంటే
మతి పోయె నాకు
మనసు పడి మతి చెడి
మాయలో పడి
ఓహాలూ గుస గుసలాడే
పారాడే పరువాలే
English Lyrics / Transliteration
Pārāḍē paruvālē
Ohālū gusa gusalāḍē
Pārāḍē paruvālē
Ēdō cēyamani māya cēsē
Lō lō lō navvin̄cē
Manasu paḍi mati ceḍi
Māyalō paḍi
Ohālū gusa gusalāḍē
Pārāḍē paruvālē
Hāyiga sāgē tīrāla
Nīli nīṭi alala
Ēdō cēyamani māya cēsē
Lō lō lō navvin̄cē
Nī kannula kāntulalō
Nā kanulu kalisenu
Nī vēḷḷu kalisina
Nā ceyi tegincenu
Enāṭi bandhamō
Evaru kaṭṭārō
Manasu paḍi mati ceḍi
Māyalō paḍi
Ohālū gusa gusalāḍē
Pārāḍē paruvālē
Ōḍalō sāgē āśala
Tōḍuga veligē dīpāla
Ēdō cēyamani māya cēsē
Lō lō lō navvin̄cē
Reṇḍu manasulu kalisenu
Okaṭē tānayyenu
Lōkānni marucenu
Maru janmake nenu
Nī mōmu cūstuntē
Mati pōye nāku
Manasu paḍi mati ceḍi
Māyalō paḍi
Ohālū gusa gusalāḍē
Pārāḍē paruvālē