Telugu Lyrics
తడి ఎదలో మెరుపులా
ఇనల్లా నా ఇనల్లా నా
మదిలోన తులిపలా
ఏ చప్పుడు లోకం లో
లేదా మరే నిశబ్దం లో
నీ దారె వెతుకుతున్నా
నీ ధ్యాసే పడుతున్నా
వెన్నెలకి వెలుగిస్తే
ఏ వెలుగు నా సొంతమయె
తడిసే ప్రతి రేయి లో
నీవే కలగన్నా
చిరునవ్వు పెదవి పైనా
ఏ చిగురు పూసిందిలా
మది దాచి పెట్టిన
మధువు నువ్వేగా
ఇనల్లా నా ఇనల్లా నా
తడి ఎదలో మెరుపులా
ఇనల్లా నా ఇనల్లా నా
మదిలోన తులిపలా
ఏ చప్పుడు లోకం లో
లేదా మరే నిశబ్దం లో
నీ దారె వెతుకుతున్నా
నీ ధ్యాసే పడుతున్నా
నీ చూపుల మాయలో
నేనేమిటో మరిచినా
నీ పిలుపుల స్వరములో
నే పులకరించినా
నీ ఊహల లోకములో
నే వసిస్తున్నా
ఈ జన్మకి ఆ జన్మకి
నీతోనే ఉండగా
ఇనల్లా నా ఇనల్లా నా
తడి ఎదలో మెరుపులా
ఇనల్లా నా ఇనల్లా నా
మదిలోన తులిపలా
ఏ చప్పుడు లోకం లో
లేదా మరే నిశబ్దం లో
నీ దారె వెతుకుతున్నా
నీ ధ్యాసే పడుతున్నా
English Lyrics / Transliteration
Tadi edalo merupula
Inalla naa inalla naa
Madilona tulipula
Ye chappudu lokam lo
Leda mare nishabdam lo
Nee daare vetukutunna
Nee dhyaase padutunna
Vennelaki velugisthe
Ye velugu naa sontamayye
Tadisey prati reyi lo
Neeve kalaganna
Chirunavvu pedavi paina
Ye chiguru poosindila
Madi daachi pettina
Madhu nuvvega
Inalla naa inalla naa
Tadi edalo merupula
Inalla naa inalla naa
Madilona tulipula
Ye chappudu lokam lo
Leda mare nishabdam lo
Nee daare vetukutunna
Nee dhyaase padutunna
Nee choopula maayalo
Nenemito marichina
Nee pilupula swaramulo
Ne pulakarincha
Nee oohala lokamulo
Ne vasistunna
Ee janmaki aa janmaki
Neethone undaga
Inalla naa inalla naa
Tadi edalo merupula
Inalla naa inalla naa
Madilona tulipula
Ye chappudu lokam lo
Leda mare nishabdam lo
Nee daare vetukutunna
Nee dhyaase padutunna