Telugu Lyrics
లొల్లి నేనెపుడూ
లొల్లి నేనెపుడూ
చిన్నదే నా వయసు
నిన్నదే నా వయసు
చూసుకునే నా ఇష్టము
చెప్పవే బాలామణి
ఎందుకీ నవ యవ్వన
చిందులు చిందులు
నేను పడనీ
చెప్పవే బాలామణి
ఎందుకీ నవ యవ్వన
చిందులు చిందులు
నేను పడనీ
చూపులకే గుండెల్లే
లయలేపేది
మాటలకే తీపింతె
కలిపేది
ఒంటికే అల్లింది
పొగరేంటి
వయసుకే అడిగింది
వగలేంటి
రేపటికై వేచి వుంటే
అలుపే రాదా
రేపు వెలుగైతే
మెలుపే రాదా
కాబోయే కథలో
నాయకి నేనే
కావాలిగా నేడు
సిద్ధమే ఐతే
చెప్పవే బాలామణి
ఎందుకీ నవ యవ్వన
చిందులు చిందులు
నేను పడనీ
చెప్పవే బాలామణి
ఎందుకీ నవ యవ్వన
చిందులు చిందులు
నేను పడనీ
గూటిలోని కోయిల
కూయలేక
బాధపడతదిలే
బాధపడతదిలే
బయటకెల్లి పాడుకోవాలంట
రెక్కల్కు నూరెళ్ళ
శక్తి తొడుక్కొంట
హాయ్
పరుగులు తీసే
కొత్త లోకం
పట్టాలేక
ఆశలతో
పరుగులు
తీస్తూ
రేపటికై వేచి వుంటే
అలుపే రాదా
రేపు వెలుగైతే
మెలుపే రాదా
కాబోయే కథలో
నాయకి నేనే
కావాలిగా నేడు
సిద్ధమే ఐతే
చెప్పవే బాలామణి
ఎందుకీ నవ యవ్వన
చిందులు చిందులు
నేను పడనీ
చెప్పవే బాలామణి
ఎందుకీ నవ యవ్వన
చిందులు చిందులు
నేను పడనీ
English Lyrics / Transliteration
Lolli nenepudu
Lolli nenepudu
Chinnade na vayasu
Ninnade na vayasu
Choosukune na ishtamu
Cheppave baalamani
Enduki navayavan
Chindulu chindulu
Nenu padani
Cheppave baalamani
Enduki navayavan
Chindulu chindulu
Nenu padani
Choopulake gundelle
Layalepedi
Maatalake teepinte
Kalipeadi
Ontike allindi
Pogarenti
Vayusuke adigindi
Vagalenti
Repatikai vechi vunte
Alupe raadaa
Repu velugaithe
Melupe raadaa
Kaaboye kathalo
Naayaki nene
Kaavaligaa nedu
Siddhame aithe
Cheppave baalamani
Enduki navayavan
Chindulu chindulu
Nenu padani
Cheppave baalamani
Enduki navayavan
Chindulu chindulu
Nenu padani
Gootiloni koyila
Kooyaleka
Baadhapadathadile
Baadhapadathadile
Bayatakelli paadukovalanta
Rekkalku noorella
Shakti thodukkonnta
Hi
Parugulu theese
Kottha lokam
Pattaaleka
Aashalatho
Parugulu
Theestoo
Repatikai vechi vunte
Alupe raadaa
Repu velugaithe
Melupe raadaa
Kaaboye kathalo
Naayaki nene
Kaavaligaa nedu
Siddhame aithe
Cheppave baalamani
Enduki navayavan
Chindulu chindulu
Nenu padani
Cheppave baalamani
Enduki navayavan
Chindulu chindulu
Nenu padani