Telugu Lyrics
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
నీ తోడు లేకనే
నన్ను నేను వెతుకుతున్నా..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
నీ తోడు లేకనే
నన్ను నేను వెతుకుతున్నా..
ఎవ్వరు చెప్పని
ఎవ్వరూ కోరని
ఒక వింత లోకం
అందులో నేనున్నా..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
నీ తోడు లేకనే
నన్ను నేను వెతుకుతున్నా..
ఏదో కన్నుల్లో
పడ్డట్టు ఏదో
నాకు తెలీకుండా
ఎందుకో జరిగింది..
ఏదో కన్నుల్లో
పడ్డట్టు ఏదో
నాకు తెలీకుండా
ఎందుకో జరిగింది..
అనుకోకుండా
నీ రూపం
నా కళ్లముందరే
కనబడితే..
అప్పుడు..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
నీ తోడు లేకనే
నన్ను నేను వెతుకుతున్నా..
నాకు తెలీకుండా
నన్నెవ్వరో
లాగేస్తున్నట్టు
ఉందే..
నాకు తెలీకుండా
నన్నెవ్వరో
లాగేస్తున్నట్టు
ఉందే..
వెళుతున్నా
నీ వైపే
అందుకే..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
నీ తోడు లేకనే
నన్ను నేను వెతుకుతున్నా..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
ఏమిటెమిటో.. ఏమిటెమిటో..
నీ తోడు లేకనే
నన్ను నేను వెతుకుతున్నా..
English Lyrics / Transliteration
Emitemitō.. Emitemitō..
Nee tōḍu lēkanē
Nannu nēnu vetukutunnā..
Emitemitō.. Emitemitō..
Emitemitō.. Emitemitō..
Nee tōḍu lēkanē
Nannu nēnu vetukutunnā..
Evvaru cheppani
Evvarū kōrani
Oka vintha lōkam
Andulō nēnunnnā..
Emitemitō.. Emitemitō..
Emitemitō.. Emitemitō..
Nee tōḍu lēkanē
Nannu nēnu vetukutunnā..
Ēdō kannullō
Paḍḍaṭṭu ēdō
Nāku telīkuṇḍā
Endukō jarigindi..
Ēdō kannullō
Paḍḍaṭṭu ēdō
Nāku telīkuṇḍā
Endukō jarigindi..
Anukōkuṇḍā
Nee rūpaṁ
Nā kaḷḷamundarē
Kanabaḍitē..
Appuḍu..
Emitemitō.. Emitemitō..
Emitemitō.. Emitemitō..
Nee tōḍu lēkanē
Nannu nēnu vetukutunnā..
Nāku telīkuṇḍā
Nannevvarō
Lāgēstunnaṭṭu
Undē..
Nāku telīkuṇḍā
Nannevvarō
Lāgēstunnaṭṭu
Undē..
Veḷutunnā
Nee vaipē
Andukē..
Emitemitō.. Emitemitō..
Emitemitō.. Emitemitō..
Nee tōḍu lēkanē
Nannu nēnu vetukutunnā..
Emitemitō.. Emitemitō..
Emitemitō.. Emitemitō..
Nee tōḍu lēkanē
Nannu nēnu vetukutunnā..