Telugu Lyrics
పల్లవి
శ్రీ కామాక్షి వాసంతి
శ్రీ నగరి నిలయ వాసంతి
శ్రీ విద్యార్చన రూప వాసంతి
శ్రీ చక్ర సంరక్ష వాసంతి
చరణం 1
అంకురార్పణము జేసి
అంబికను అరిజోడు వేసి
అష్టాదశోప చారములు
అర్పించితి విద్యాధారి
చరణం 2
సర్వాణి సర్వలోకేశ్వరి
నారాయణి నవరత్నమయి
కనకాంబరధారి నీవే
కరుణామయి కామాక్షి
చరణం 3
పంచవత్సరముల బాల
పంచభూతముల తల్లి
పరాశక్తి పరమేశ్వరి
భవాని రక్షించు నన్ను
English Lyrics / Transliteration
Pallavi
Sri Kamakshi Vasanthi
Sri Nagari Nilaya Vasanthi
Sri Vidyarchana Roopa Vasanthi
Sri Chakra Samraksha Vasanthi
Charanam 1
Ankurarpanamu jesi
Ambakanu ari jodu vesi
Ashtadasopacharamulu
Arpinchiti Vidyadhari
Charanam 2
Sarvani Sarvalokeshwari
Narayani Navaratnamayi
Kanakambaradhari neeve
Karunamayi Kamakshi
Charanam 3
Panchavatsaramula baala
Panchabhutaamula thalli
Parashakti Parameshwari
Bhavani rakshinchu nannu