Telugu Lyrics
పుడమికి ప్రాణం పోసి ప్రకృతికి రూపమివ్వగా
అమృతం కలబోసి అమరత్వమివ్వగా
పుడమికి ప్రాణం పోసి ప్రకృతికి రూపమివ్వగా
అది నిన్నే కనియుండగా
అగ్గిపుల్లతో ఆరిపోని ఆశను వెలిగించగా
నీటి చుక్కతో సంద్రాలు తెచ్చిన తీరుగ
చీకటిలోన వెలుగునిచ్చి చైతన్యం నింపగా
ఆకాశమంతా నీ రూపం అద్దము గట్టగ
అమృతం కలబోసి అమరత్వమివ్వగా
పుడమికి ప్రాణం పోసి ప్రకృతికి రూపమివ్వగా
అది నిన్నే కనియుండగా
కాల చక్రములో కాలమును మలిచిన
బాలసూర్యుని తలపించిన
కనులు తెరిచి కనని నిన్నే
కొలిచి తిరిగిన లోకాన
శోకంబును దూరం చేయగ
శాంతిని పంచి నింపగ
అది నిన్నే కనియుండగా
అది నిన్నే కనియుండగా
అమృతం కలబోసి అమరత్వమివ్వగా
పుడమికి ప్రాణం పోసి ప్రకృతికి రూపమివ్వగా
అది నిన్నే కనియుండగా
English Lyrics / Transliteration
Pudamiki praanam posi prakruthiki roopam ivvaga
Amrutham kalabosi amarathvam ivvaga
Pudamiki praanam posi prakruthiki roopam ivvaga
Adi ninne kanivundaga
Aggipullatho aariponi aashanu veliginchaga
Neeti chukkatho sandralu techina theeruga
Cheekatilona velugunichi chaitanyam nimpaga
Aakashamantha nee roopam addamu gattaga
Amrutham kalabosi amarathvam ivvaga
Pudamiki praanam posi prakruthiki roopam ivvaga
Adi ninne kanivundaga
Kaala chakramulo kaalamunu malichina
Baalasuryuni thalapinchina
Kanulu therichi kanani ninne
Kolichi thirigina lokana
Shokambunu dooram cheyaga
Shanthini panchi nimpaga
Adi ninne kanivundaga
Adi ninne kanivundaga
Amrutham kalabosi amarathvam ivvaga
Pudamiki praanam posi prakruthiki roopam ivvaga
Adi ninne kanivundaga